E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ నుంచి సీక్రెట్స్ తెలుసుకోవడానికి తీవ్రవాదల ప్లాన్     

Nindu Noorella Saavasam Serial Today Episode May 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ నుంచి సీక్రెట్స్ తెలుసుకోవడానికి తీవ్రవాదల ప్లాన్     
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: తీవ్రవాదులు ఉన్న ఇంట్లోంకి వెళ్లిన అమర్ ను అందరూ కలిసి బంధిస్తారు. తాళ్లతో కుర్చికి కట్టేస్తాడు. ఓరేయ్‌ అమరేంద్ర ఒంటరిగా వచ్చి బలే దొరికావురా అంటూ కోపంగా చేస్తుంటారు. దీంతో అమర్‌ అయోమయంగా చూస్తూ.. మీరంటుంది నాకు అర్థం కావడం లేదు ఎవరు మీరు అని అడగ్గానే.. తీవ్రవాది కోపంగా చూస్తూ.. మమ్మల్నే మర్చిపోయావా..? నీ చేతులతో అరెస్ట్ చేశావు కదా..? నువ్వు మాకు ఎప్పటికీ గుర్తు ఉంటావు అనగానే.. అమర్‌ కన్ఫీజ్‌గా నేను మిమ్మల్ని అరెస్ట్‌ చేశానా..? ఎప్పుడు అసలు నేను ఎవరిని అనగానే.. తీవ్రవాది కోపంగా ఏమీ తెలియనట్టు ఎన్ని నాటకాలు ఆడుతున్నావురా..? అసలు నీ ఆర్మీ ట్రిక్కులు మా దగ్గర కాదు అనగానే..

అమర్‌ నన్ను మీరు ఎందుకు కట్టేశారు.. మీకు ఏం కావాలి..? అని అడగ్గానే.. తీవ్రవాది కోపంగా చూస్తూ.. నీ ప్రాణాలు కావాలి. మా వాళ్లను ఎంత మందిని చంపావు. ఇప్పుడు నీ ఫ్యామిలీని చంపుతాము.. అనగానే.. అమర్‌ కన్ఫీజ్‌గా నిజంగా నాకేమీ గుర్తు లేదు. మీరు ఎవరో నేను ఎవరో నాకేం అర్థం కావడం లేదు అనగానే.. తీవ్రవాది కోపంగా నాలుగు తగిలిస్తే.. అన్ని గుర్తుకు వస్తాయి అంటూ కొట్టబోతుంటే.. మరో తీవ్రవాది ఆపేసి ఏయ్‌ ఆగు ఇతను ఏదో తేడాగా ఉన్నాడు.. బాస్‌తో మాట్లాడి వస్తాను ఉండు.. అంటూ వెళ్తిపోతాడు.

Advertisement

అప్పుడే అదే ఇంటి బయటకు కరుణ వస్తుంది. అమర్‌ సార్‌ ఎక్కడికి వెళ్లాడు ఈ ఇంట్లోకి వెళ్లాడా అనుకుని ఇంటి వెళ్లి ఇంటి డోర్‌ కొడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మ వచ్చి కరుణను పిలుస్తుంది. కరుణ రోడ్డు మీదకు వెళ్తుంది. మిస్సమ్మ కంగారుగా ఆయన ఎక్కడే అని అడుగుతుంది. ఏమోనే ఇప్పుడే ఇక్కడే చూశాను. నీతో ఫోన్‌ మాట్లాడి తిరిగి చూసే సరికి సార్‌ కనబడటం లేదు. సార్‌ కోసమే వెతుకుతున్నానే అని చెప్పగానే.. మిస్సమ్మ బాధగా ఆయనను వదిలేయోద్దు అని చెప్పాను కదే అలా ఎలా వదిలేశావు అంటుంది. దీంతో కరుణ పరిషాన్‌ కాకే ఇక్కడే ఎక్కడో ఉంటాడు పా వెతుకుదాం పద అంటూ మిస్సమ్మను తీసుకుని స్కూటీ దగ్గరకు వెళ్తుంది.

మరోవైపు బాస్‌ దగ్గరకు వెళ్లిన తీవ్రవాది అమరేంద్ర తనకు ఏమీ తెలియదని విచిత్రంగా మాట్లాడుతున్నాడు బాస్‌. తెలివిగా తప్పించుకుందామనుకుంటున్నాడు అని చెప్పగానే.. బాస్‌ కోపంగా చూస్తూ.. వాడు నిజమే చెప్తున్నాడు. వాడు గతం మర్చిపోయాడు అనగానే.. ఆ తీవ్రవాది ఏంటి బాస్‌ మీరు చెప్పేది. అంటే తను చేసినవి ఏవీ అమరేంద్రకు ఏమీ గుర్తు లేదా..? అని అడగ్గానే.. ఇప్పుడే ఫోన్‌ చేసి కనుక్కున్నాను. వాడికి వాడి పేరే గుర్తుకు లేదంట. ఏదో యాక్సిడెంట్‌లో మెమెరీ మొత్తం పోయిందట అని చెప్పగానే.. తీవ్రవాది అంతా మన మంచికే జరిగింది బాస్‌. ఇప్పుడు అమరేంద్రను అడ్డుపెట్టుకుని మనం ఈజీగా సిటీ దాలేయోచ్చు అనగానే.. ఈ సిటీనే కాదు కంప్లీట్‌గా ఈ బార్బర్‌నే దాటేయోచ్చు అంటాడు బాస్‌.

Advertisement

దీంతో తీవ్రవాది బార్బర్‌ను క్రాస్‌ చేసి మన కంట్రీలోకి వెళ్లగానే.. అమరేంద్రను చంపేద్దాం బాస్‌ అంటాడు. దీంతో బాస్‌ అది ఎలాగూ చేస్తాను. అంతకు ముందే ఇంకొకటి చేయాలి అనగానే.. తీవ్రవాది ఏంటి బాస్‌ అది అని అడిగితే.. అమరేంద్ర దగ్గర ఈదేశ ఆర్మికి చెందిన సీక్రెట్స్‌ ఎన్నో ఉంటాయి. అవి మనం తెలుసుకుంటే మనం ఈ దేశంలోకి వచ్చిన పని పూర్తి అవుతుంది. అప్పుడు మనం ఆ సీక్రెట్స్‌తో మనం ఏమైనా చేయోచ్చు.. అనగానే.. గతం మర్చిపోయిన అమరేంద్ర ఆర్మీ సీక్రెట్స్‌ ఎలా చెప్తాడు బాస్‌ అని అడగ్గానే.. బాస్‌ నవ్వుతూ వాడు చెప్పనక్కరలేదు. వాడి ఇంట్లో ఆర్మీ సీక్రెట్స్‌ ఫైల్స్‌ ఉంటాయి. వాటిని మనం తెచ్చుకుంటే చాలు అని చెప్తాడు.

దీంతో తీవ్రవాది అమరేంద్ర ఇంటికి వెళ్లి ఆ సీక్రెట్‌ ఫైల్‌ తీసుకురావడం చాలా రిస్క్‌ బాస్‌.. వాళ్లింటి దగ్గర ఆర్మీ వాళ్లు కాపలాగా ఉంటారు.. అని చెప్పగానే.. బాస్‌ నవ్వుతూ.. మనం వెళితే రిస్క్‌ కానీ అమరేంద్రతో పాటు మనం కూడా వెళితే అంటూ బాస్‌ తన ప్లాన్ చెప్పగానే.. తీవ్రవాది ఓకే బాస్‌ డన్‌ అంటూ వెళ్లిపోతాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×