E-Paper
Advertisement

Podarillu Mahalakshmi: ‘పొదరిల్లు’ మహా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? తండ్రి ఏం చేస్తాడంటే..?

Podarillu Mahalakshmi: ‘పొదరిల్లు’ మహా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? తండ్రి ఏం చేస్తాడంటే..?
Advertisement

Podarillu serials : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ఒకప్పుడు సాగదీసే స్టోరీ తో.. బోరింగ్ సీన్స్ తో ఉండేవి.. కానీ ఈ మధ్య మాత్రం స్టోరీలు డిఫరెంట్ గా ఉండడంతో పాటుగా లవ్ స్టోరీలు గ్రాఫిక్స్ ఎక్కువ పోవడంతో జనాలు సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన కొత్త సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ డిసెంబర్ 22న ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ పాత్రలో మహాలక్ష్మి నటిస్తుంది. మహాలక్ష్మి అసలు పేరు కృతిక ఉమా శంకర్. ఈమె ఒక కన్నడ నటి. ఈమె తెలుగులో ఆల్రెడీ మగువా ఓ మగువా సీరియల్ లో నటించింది. మహాలక్ష్మి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో భాగంగా ఆమె తన ఫాదర్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. అమ్మ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఫాదర్ ఏం చేస్తుంటాడు ఒకసారి మనం తెలుసుకుందాం..

కృతిక బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

కన్నడ ముద్దుగుమ్మయిన కృతికా ఉమా శంకర్ కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో స్టార్ మా లో ప్రసారమైన మగువా ఓ మగువా సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఈమెకు వరసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.. అయితే ఈమె మోడలింగ్ చేస్తూ ఆ తర్వాత సీరియల్స్లలో అవకాశాలు రావడంతో అటుగా అడుగులు వేసింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా కష్టపడినట్లు చెప్పింది.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా సరే బలవంతంగా ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ లో నటిస్తుంది.

Advertisement

Also Read : పల్లవి కొత్త డ్రామా.. సెంటిమెంట్ కు కమల్ ఫీల్.. అవనికి నిజం తెలుస్తుందా..?

మహా పేరెంట్స్ ఏం చేస్తారంటే..? 

మహా అలియాస్ కృతిక తల్లిదండ్రుల విషయానికొస్తే తండ్రి బిజినెస్ మాన్ అని ఇంటర్వ్యూలో చెప్పింది. తల్లి హౌస్ వైఫ్ అని చెప్పింది. మోడలింగ్ చేయడానికి ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే బలవంతంగా ఒప్పించి చేసినట్లు చెప్పింది. తండ్రి బిజినెస్ మాన్ కావడంతో తన బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుండేదని చెప్పింది. ఆర్థికపరంగా ఎటువంటి సమస్యలు లేవు. కానీ నటనపై ఇష్టంతోనే యాక్టర్ గా అడుగుపెట్టినట్లు కృత్తిక అంటున్నారు.. తెలుగులో ఈమె రెండో సీరియల్ లో నటిస్తుంది. నలుగురు అబ్బాయిలు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లిన అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది. వాళ్ల వల్ల ఆ అమ్మాయికి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? గొప్పింట్లో పుట్టిన అమ్మాయి పేద ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది? తన భర్తని భర్తగా ఒప్పుకుంటుందా లేదా అన్నది సీరియల్ స్టోరీ. ఇప్పటి వరకైతే ఈ స్టోరీ హీరో హీరోయిన్ల పెళ్లి వరకు జరిగింది. ఇకముందు ఎలాంటి ట్విస్టులతో స్టోరీ ఉండబోతుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

Big Stories

Advertisement
×