E-Paper
Advertisement

Friday OTT Releases : ఇవాళ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 15 సినిమాలు..

Friday OTT Releases : ఇవాళ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 15 సినిమాలు..

Friday OTT Releases : మరో శుక్రవారం వచ్చేసింది.. ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూడా థియేటర్లలోకి మాత్రమే కాదు అటు డిజిటల్ ప్లాట్ ఫాంలలోకి కూడా బోలెడు సినిమాలో వచ్చేస్తున్నాయి.. ఈనెల సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించాయి.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో ఆ సినిమాల సందడి కొనసాగుతుంది.. అయితే ఎక్కువ మంది జనాలు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాని చూస్తున్నారని తెలుస్తుంది.. ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి భారీగా వసూలు అవుతున్నాయి.. ఇక ఆ సినిమాల సంగతి పక్కన పెడితే  ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. దగ్గర దగ్గర 15 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.. నిన్న అర్ధరాత్రి నుంచి కొన్ని సినిమాలు ట్రైనింగ్ కి వచ్చేసాయి. ఇవాళ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యాయి. శోభిత ధూళిపాల చీకటిలో, హెబ్బా పటేల్ మరియో స్పెషల్ గా అనిపిస్తున్నాయి. మస్తీ-4, గుస్తాక్ ఇష్క్, కన్నడ నుంచి 45 లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి.. ఇది మాత్రమే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏయే ఓటీటీలలోకి ఏ సినిమాలు రాబోతున్నాయో చూసేద్దాం…

ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

అమెజాన్ ప్రైమ్..

చీకటిలో (తెలుగు సినిమా) – జనవరి 23

గుస్తాక్ ఇష్క్(హిందీ సినిమా)- జనవరి 23

ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25

నెట్‌ఫ్లిక్స్..

స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 23

తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 23

ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) – జనవరి 23

జీ5..

45 (కన్నడ సినిమా) – జనవరి 23

మస్తీ 4 (హిందీ మూవీ) – జనవరి 23

సిరాయ్ (తమిళ సినిమా) – జనవరి 23

కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) – జనవరి 23

సన్‌ నెక్ట్స్..

షెషిప్పు(మలయాళ సినిమా)- జనవరి 23

జియో హాట్‌స్టార్..

మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 23

స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 23

ఆహా..

మరియో(తెలుగు సినిమా)- జనవరి 23

ముబీ..

లా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) – జనవరి 23

గత వారంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. వెబ్ సిరీస్ లతో పాటుగా సినిమాలు కూడా జనాలను అలరించడానికి రెడీగా ఉన్నాయి.. ఈవారం పాత సినిమాలు రిలీజ్ అయినా.. వచ్చేవారం మాత్రం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో ప్రచారంలో ఉంది. ఇప్పుడు వస్తున్న సినిమాలలో ఏ సినిమాలు ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×