E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా, చక్రీ మధ్య గొడవ.. గాయత్రి ఎమోషనల్.. మహాకు షాకిచ్చిన మాధవ్..

Podarillu Today Episode : మహా, చక్రీ మధ్య గొడవ.. గాయత్రి ఎమోషనల్.. మహాకు షాకిచ్చిన మాధవ్..
Advertisement

Podarillu Today Episode February 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మ్యారేజ్ సర్టిఫికెట్ అంటే మనల్ని ఇంకా పెళ్లయినట్లే కదా అర్థం అని మహా అంటుంది. మీరు నన్ను అనుమానిస్తున్నారు నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని చక్రి అంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ గొడవ పడితే పోలీసులు అనుమానం వచ్చి మీ నాన్న వాళ్ళని పిలిచి మళ్లీ నిన్ను తీసుకెళ్లిపోతారని చక్రి అంటాడు.. సర్టిఫికెట్ ఏదో తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చక్రి అనగానే మహా సరే అంటుంది.. ఇక పోలీసులకు ఏదో ఒకటి చెప్పి మహా చక్రి ఇద్దరు కూడా బయటకు వెళ్లాలని అనుకుంటారు.. అక్కడ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్లు బయటకి రాగానే మహా నాకు మీ మీద చాలా అనుమానంగా ఉంది అని అడుగుతుంది..నాకు తెలిసి నేనెప్పుడూ సంతకాలు పెట్టలేదు కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి అంటే సంతకాలు పెట్టాలి కదా..

మరి ఎలా పెట్టానో అని అడుగుతుంది మహా.. పోలీసులు మనకి మ్యారేజ్ అయినట్లు సంతకం పెట్టమని అడిగారు అప్పుడు మీరు సంతకం పెట్టారు నేను కూడా అప్పుడే సంతకం పెట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చక్రి అంటాడు.. ఇక చక్రి మహా ఇప్పుడు మనకి సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది మనం నిజంగానే మొగుడు పెళ్ళాం కాదు కదా అని ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి వచ్చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహా మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి చక్రిని అడుగుతుంది. ఇది నర సర్టిఫికెట్ మాత్రమే..లేదంటే మాత్రం మీ ఇంట్లో వాళ్లకి మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మిమ్మల్ని అక్కడే వదిలిపెట్టి వస్తామని అంటున్నారు. ఇక మహా చక్రి చెప్పడంతో లోపలికి వెళ్లి చక్రి పోలీసులు ఇచ్చిన సర్టిఫికెట్ని తీసుకుంటాడు.. నీకు మ్యారేజ్ అయింది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం.. దీని జాగ్రత్తగా పెట్టుకోండి అని చక్రికి ఇవ్వగానే చక్రి చాలా సంతోషపడతాడు.. అది చూసిన కానిస్టేబుల్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు. చాలా గొప్పవాళ్ళండి మాకు ఈ పెళ్లి జరగడానికి కారణం మీరే మీ నాన్నగారి పేరుని మా పిల్లలకి పెట్టుకుంటాము అని అంటాడు.

మాధవ్ అక్కడ వంట వాళ్ళకి సరుకుల నుంచి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటాడు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన గాయత్రి ఆయాస పడుతూ పరిగెడుతూ వస్తుంది. ఏమైంది ఎందుకలా పరిగెడుతున్నావు అని మాధవ్ అడుగుతాడు.. కుక్కలు ఏమైనా వెంట పడ్డాయా ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అంటాడు. లేదు మా అమ్మ ఎక్కడ పట్టుకుంటుంది అని గాయత్రి అంటుంది.. ఆ తర్వాత ఇది పెళ్లికూతురు బ్లౌజు పాతది కూడా అందులోనే ఉంది.. నువ్వు అంత పరిగెత్తావెంటే కూర్చో నేను జ్యూస్ ఇస్తాను అని మాధవ్ అంటాడు. అయితే గాయత్రి జ్యూస్ తాగిన తర్వాత మనం కూడా ముందే పెళ్లి చేసుకునే బాగుండేది కదా అని అంటుంది. నువ్వేమీ బాధపడకు ఏదైనా రాసిపెట్టి ఉంటే జరుగుతుంది అని అంటాడు.

Advertisement

ఇక మహా చక్రి బయలుదేరిన తర్వాత కొద్ది దూరం రాగానే ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ని తీసుకొని మహా కోపంగా ఉంటుంది.. చక్రి మాత్రం ఏం ఫీల్ అవుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు.. అసలు ఈ సర్టిఫికెట్ రావాలంటే మనిద్దరం సంతకాలు పెట్టాలి మనం ఎప్పుడు సంతకాలు పెట్టాం నా టెన్షన్ లో నేను ఉన్నాను కానీ ఈ సంతకాలు ఎప్పుడు పెట్టించుకున్నారో నాకు అర్థం కావడం లేదు..అని చక్రి తో మహా గొడవకి దిగుతుంది.. ఇక మొహాని చక్రి మ్యానుఫలైట్ చేసి ఇదంతా తప్పు నాదే మీకు సహాయం చేయకుండా ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండే వాన్ని కాదు అని అంటాడు..

మహా చక్రి చెప్పింది నిజమే అని నమ్మి అతనితో వెళ్లడానికి ఇష్టపడుతుంది.. మాధవ్ ఫోన్ చేసి ఎక్కడున్నారు రా అమ్మాయి వస్తుందా లేదా అని అడుగుతారు.. ఇదేం ఫీలవ్వకండి అన్నయ్య అమ్మాయి కూడా నాతోనే వస్తుంది అని అంటాడు చక్రి.. కానీ కన్నాకు ఫోన్ ఇచ్చి అమ్మాయి పేరు ఏంటో కనుక్కోరా అని అంటాడు మాధవ్. అయితే మహాలక్ష్మి అనబోయి మహాకాళి అని అంటాడు.. ఆమెకి ముందు వెనక ఏమైనా ఉన్నాయంటే అవును పైన రెండు కొమ్ములు ఉన్నాయి అని చక్రి అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి చాలా సీరియస్ గా ఉంటుంది..

Also Read :కూతురు కోసం తల్లడిల్లిన రామరాజు.. సేన ఇంట్లోకి అడుగుపెట్టిన అమూల్య.. అయ్యో రామరాజా..!

నారాయణ ఇంట్లోంచి బయటికి వచ్చి చాలా సంతోషంగా ఉంటాడు. డాన్స్ వేస్తూ సంతోషంగా ఉండడం చూసినా అక్కడ వాళ్ళందరూ పెళ్ళికొడుకన్నా నువ్వే చాలా అందంగా కనిపిస్తున్నావు ఏంటి అని అడుగుతారు.. కొడుకు తండ్రి అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. నన్ను ఫోటోలు తీసి ఆ ఫోటోలు నాకు పంపించు అని నారాయణ గొప్పగా ఊర్లో వాళ్ళందరికీ చెప్పుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో.. ఇంటికి వెళ్దామని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు.. అయితే రోడ్లో మహా చక్రిల రిసెప్షన్ అని బ్యానర్ కట్టి ఉండటం చూసి షాక్ అవుతారు. ఏంటండీ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మనిద్దరికీ పెళ్లి అయిందని ఊరంతా చెప్పాలనుకుంటున్నారా ఏంటి అని మహా చక్రిపై సీరియస్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×