E-Paper
Advertisement

Podarillu Today Episode : గ్రాండ్ గా చక్రీ, మహాల రిసెప్షన్.. నారాయణ సర్ప్రైజ్ గిఫ్ట్.. మాధవ్ కోరిక తీరుతుందా..?

Podarillu Today Episode : గ్రాండ్ గా చక్రీ, మహాల రిసెప్షన్.. నారాయణ సర్ప్రైజ్ గిఫ్ట్.. మాధవ్ కోరిక తీరుతుందా..?
Advertisement

Podarillu Today Episode February 7th: నిన్నటి ఎపిసోడ్ లో..చక్రీ, మహా మాట్లాడుకుంటూ ఉంటే మాధవ్ లోపలికి వెళ్తాడు. ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారు ఇంకా రెడీ అవ్వకుండానే అంటాడు.. అయితే చక్రి ఒకవైపు మాట్లాడుతూ ఉండగా నేను తీసుకొని వస్తానన్న మీరు వెళ్ళండి అని ఎంతగా చెప్తున్నా సరే మాధవ్ మాత్రం ఏంటి మా సమస్య ఏమైంది చెప్పు అని అంటాడు.. మా ఇంటికి ఒక శాపం ఉంది. మా ఇంట్లో ఏ ఆడపిల్ల అడుగుపెట్టదు అని అందరూ అంటున్నారు.. చక్రి పెళ్లి చేసుకుని రావడంతో ఆ శాపం పోయిందని మేము చాలా సంతోషంగా ఉన్నాము..

ఒకవైపు అందరూ అంటున్న సరే నేను పెళ్లి సంబంధాలు చూడడానికి వెళుతున్నాను కానీ ఏ ఒక్కటి కూడా సెట్ అవ్వడం లేదు. ఇప్పటికే నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంబంధం ఫిక్స్ అవుతుందని అనుకుంటున్నాను అని మాధవ్ అంటాడు.. మీరు మాకు చాలా చేశారు మా నాన్నతో సమానంగా మిమ్మల్ని  చూస్తున్నాను అని మహా అంటుంది.. ఇక ఫంక్షన్ జరగదు అని ఫిక్సయిన మాధవ్ అది చెప్పబోతాడు కానీ అప్పుడే మహా పెద్ద అని ఫంక్షన్కు వస్తుంది.. అందరి ముందర నా పరువు కాపాడింది అని మాధవ్ అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా స్టేజ్ మీదకు రావడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా మహనీయులు పిలుస్తారు మహా మమ్మల్ని అర్థం చేసుకుంది అని మాధవ్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు అక్కడున్న వారిలో ఒక ఆవిడ చక్రి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తయారు శాపానికి పవర్ పోయిందనుకుంటాను అని అనడంతో తాయారు సీరియస్ అవుతుంది.. వాళ్ళందరిని చూసినా ఎక్కడున్న వాళ్ళందరూ జంట చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. అది విన్న తాయారు కోపంగా ఉంటుంది.. కానీ వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్లడంతో కన్నా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్ ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని మంచి క్లోజ్ యాంగిల్ ఫోటోలు తీయాలని అడుగుతాడు..

మహా పరిస్థితిని అర్థం చేసుకున్న మాధవ్ మాత్రం ఇంకా ఫోటోలు చాల్లేరా అని అంటారు. ఇక నారాయణ హీరో ఎంట్రీ ఉంది ఇప్పుడు అని అక్కడ దండలు పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా.. ఇప్పుడు ఇక్కడ అందరి ముందర పెళ్లి చేసుకుంటారు అని అనగానే మహా షాక్ అవుతుంది.. ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని మహా అంటుంది. దండలే కదా మార్చుకునేది ఇప్పుడు ఏం కాదులేండి అని చక్రి ఒకవైపు చెప్తున్న సరే మహా మాత్రం వద్దు అని అంటూనే ఉంటుంది. మొత్తానికి మహా మెడలో చక్రి బలవంతంగా దండ వేసేస్తాడు. నువ్వు కూడా నా కొడుకు మెడలో వెయ్యమ్మా అని నారాయణ అంటాడు.

Advertisement

ఆ తర్వాత నారాయణ బంగారు తాళిబొట్టు తెచ్చి చక్రి కి ఇస్తాడు. ఇది నా కోడలు పిల్ల మెడలో వెయ్యి అని అంటాడు. వద్దు అని మహా అంటున్న సరే చక్రి మాత్రం మెడలో తాళిబొట్టు వేసేస్తాడు. ఇప్పుడు ఆ పసుపు తాడు తీయరా అని నారాయణ అంటాడు. ఎక్కడున్నావ్ ఒక ఆవిడ ఆ తాడు నేను తీసేస్తాను అని అంటుంది.. ఇక తర్వాత మాధవ్ కి ఆ పసుపు తాడు ఇస్తారు. ఇది చాలా పవిత్రమైంది ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా దేవుడి దగ్గర మాత్రమే పెట్టాలని అంటారు. తాడుని దేవుడి దగ్గర పెట్టిన మాధవ్ ఎలాగోలాగా వేరే పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరిని కలిసి ఉండేలా దీవించు తల్లి అని దేవుని ప్రార్థిస్తాడు.

ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతారు. ఇక కేశవ బిర్యానీని అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఆవిడ ఈ ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువ రోజులు ఉండట్లేదు ఈ అమ్మాయి కూడా కొద్ది రోజులైనా వెళ్ళిపోతుంది అని అంటుంది.. అది విన్న కేశవ బిర్యానీ కావాలంటే అడుగు. అంతేకానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అని అంటాడు. మీ గురించి మేము ఏమైనా మాట్లాడుతున్నామా..? ఈ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది అది తెలిసి నువ్వు పెళ్లి చేసి పంపించేసావు అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పానని ఆమెతో అంటాడు.

Also Read :అవనిని అవమానించిన భానుమతి.. పల్లవికి వార్నింగ్.. దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన అభి..

ఆ తర్వాత నారాయణ అందరూ చేతులు కడుక్కునే దగ్గర ఉంటాడు. మా ఇంటికి ఆడదే రాదు.. దీపం పెట్టడానికి ఒక్క ఆడది కూడా ఇంట్లో ఉండదు అని ఎన్నెన్నో అన్నావు కదరా ఇప్పుడు నా ఇంట్లో కోడలు పిల్ల వచ్చింది ఆడపిల్ల కదా అని అక్కడున్న వాళ్ళందరికీ గడ్డి పెడుతూ చేతులు కడుక్కుని వెళ్ళమని చెప్తుంటాడు. ఆఖరికి రమణయ్య కూడా చేతులు కడుక్కోడానికి వెళ్తే నారాయణ మమ్మల్ని ఎంతగా అవమానించారు రా వెళ్ళు అనేసి అంటాడు. ఇక కుటుంబం మొత్తం కలిసి ఫోటో దిగాలని అనుకుంటారు. అందరూ కలిసి మహాచక్రియలతో ఫోటో దిగుతారు.. ఈ ఎపిసోడ్ కి వీళ్ళ ఫోటోలు హైలెట్గా నిలుస్తాయి. గాయత్రి చక్రికి కంగ్రాట్యులేషన్స్ చెప్తుంది. మహా కి మాత్రం చెప్పడంలో కాస్త ఫీల్ అవుతుంది. ఇది విన్న మాధవ్ నువ్వు ఇలా రా వెళ్దామని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో మహా చక్రిని వదిలేసి వెళ్ళిపోతుందా లేదా అన్నది చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×