E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ కిడ్నాప్.. లలితకు దిమ్మతిరిగే కౌంటర్.. చక్రీ కోసం మహా టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కిడ్నాప్.. లలితకు దిమ్మతిరిగే కౌంటర్.. చక్రీ కోసం మహా టెన్షన్..
Advertisement

Podarillu Today Episode June 2nd : ఆదికి కాలు వాపు వచ్చింది కదా అని అందరూ టెన్షన్ పడుతున్నట్లు నాటకం ఆడతారు.. మహాలక్ష్మి మాత్రం చక్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు మహాలక్ష్మికి తన తండ్రి కొసరి మరి వడ్డిస్తూ ఉంటాడు.. ఇక మొత్తం అందరు తిన్న తర్వాత.. చక్రి ఎక్కడికి వెళ్ళాడు ఇంకా ఫోన్ చేయలేదు అని టెన్షన్ పడుతున్నట్లు మళ్లీ నాటకాన్ని మొదలుపెడతారు ప్రతాప్.. అయితే చక్రి ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. జిపిఎస్ చెక్ చేసి చూడగా కారు వేరే రూట్ వెళ్ళింది అని ఆది చెప్పగానే మహాలక్ష్మి స్టీరస్ అవుతుంది.. శైలు కేశవను ప్రేమిస్తున్నానని ఇండైరెక్టుగా తన ఫ్రెండ్ తో చెప్పడంతో తను షాక్ అవుతుంది.

అయ్యో.. పాపం చక్రీ..

చక్రి నీ కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్ళి అక్కడ బంధిస్తారు.. తాళ్లతో కట్టేసి అతని ఒకచోట కూర్చోబెడతారు. . అసలు నన్ను ఎవరు కిడ్నాప్ చేసారో అర్థం కావడం లేదు. నన్నెందుకు కిడ్నాప్ చేశారా నా నుంచి నీకేం కావాలి రా డబ్బులు తీసుకున్నారు కదా నన్ను వదిలేయచ్చు కదా అని చక్రి ఎంతగా బ్రతిమలాడుతున్నా సరే ఎవ్వరు కూడా పట్టించుకోరు.. నన్ను ఎవరు కిడ్నాప్ చేయమని చెప్పారు అని కేకలు వేస్తూ అనడంతో ఆ కిడ్నాపర్స్ అక్కడికి వచ్చి ఏంట్రా నీ గోల ఎందుకురా నువ్వు ఇట్లా అరుస్తున్నావు అని అడుగుతారు. ఇక ఆ కిడ్నాపర్స్ వచ్చి చక్రిని నోరు మూసుకొని ఉండకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు..

చక్రీ ఒక దొంగ.. ఆదికి షాక్..

Advertisement

ఇంట్లో డబ్బులు పోయాయి అని ఆది అలాగే ప్రతాప్ లలిత ముగ్గురు కూడా కావాలని బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంటారు. అసలు డబ్బులు ఎక్కడికి పోయింటాయి ఆ జిపిఎస్ కూడా కనెక్ట్ అవ్వలేదు అంటే కచ్చితంగా ఈ చక్రి గాడే డబ్బులు తీసుకొని పారిపోయి ఉంటాడు. అంత డబ్బులు ఒక్కసారిగా చూసే లోపల ప్లేట్ ఫిలాయించి అక్కడ నుంచి వెళ్లిపోయి ఉంటాడు అని ఆది అనగానే మహా నువ్వు చూసావా ఎందుకు చూసినట్టు మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి దిమ్మ తిరిగిపోయేలా షాకేస్తుంది. అయితే చక్రి దొంగతనం చెయ్యడు మీరు అతని అపార్థం చేసుకోకండి అని మహాలక్ష్మి ఆదికి దిమ్మతిరిగిపోయేలా షాకిస్తుంది.

హారికకు అనుమానం..

చక్రి ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావడం లేదు ఒకసారి కేశవా కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని మహాలక్ష్మి అంటుంది.. అయితే కేశవ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ రావడంతో అసలు కేశవ్ ఎవరితో మాట్లాడుతున్నారు ఇంతగా అని మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది. అయితే కేశవ మళ్ళీ కాల్ కట్ చేసి చక్రి లేడా అండి ఎందుకు అన్ని సార్లు కాల్ చేశారు అని అడుగుతాడు. చక్రి ఎక్కడికి వెళ్లి ఉంటాడు. మీ దగ్గర లేరా అని కేశవ టెన్షన్ పడిపోతూ అడుగుతాడు. కేశవ చెక్కినికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిపోతూ ఉంటాడు. డబ్బులు ని పోయాయి అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా అని హారిక అనగానే అవి బ్లాక్ లో సంపాదించినవి వాటికి రికార్డ్స్ లేవు కాబట్టి మనల్ని పోలీసులు తీసుకుని వెళ్తారు అని ఆది అంటాడు. కానీ మహాలక్ష్మి హారిక ఇద్దరు కూడా నమ్మరు..

చక్రీని కొట్టిన రౌడీలు.. టెన్షన్ లో మహా..

Advertisement

ప్రతాప్ ఆ చక్రి గాడిని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారా? వాళ్ళు నిజంగానే కిడ్నాప్ చేసి ఉంటే కనీసం ఒక వీడియో అయినా పెట్టమని చెప్పొచ్చు కదా అని లలిత కూడా అంటుంది.. అయితే ఆదికి ఆ కిడ్నాపర్కి చక్రిని కొడుతున్నట్టు వీడియోని పంపిస్తారు. బాగా కొట్టాలి వీన్ని చంపేస్తేనే మన మహాలక్ష్మి మనతోనే ఉండిపోతుంది అని ప్రతాప్ వాళ్ళు అనుకుంటారు.. మహాలక్ష్మి మాత్రం చక్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుంది చక్రి కి ఏమైనా అయ్యుంటుందా? ఎవరైనా డబ్బులు తీసుకుని చక్రిని ఏమైనా చేశారని కంగారు పడిపోతూ ఉంటుంది..

కేశవను ప్రేమిస్తున్న శైలు..

శైలు ఎలాగైనా సరే కేశవ కి డబ్బులు ఇచ్చి వాడి మనసులో నా మీద ప్రేమను పుట్టించాలి అని అనుకుంటుంది. అయితే కీర్తి కోసం శైలు బయట రాత్రి మీద వెయిట్ చేస్తూ ఉంటుంది.. కీర్తి డబ్బులు తీసుకుని వచ్చి ఇవ్వగానే శైలు పదా వాడికి ఇప్పుడే ఇచ్చేసి వాడి దగ్గర పాజిటివ్ ఇంప్రెషన్ కొట్టేయాలి అని కీర్తిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది శైలు. అయితే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్లగానే చోటు అన్న ఏదో టెన్షన్ లో ఉన్నారు అందుకే ఇంటికి వెళ్ళిపోయారు. మీరు రేపు రండి మీరు ఆ డబ్బులు ఇస్తే అన్నయ్యకి మీ మీద కోపం పూర్తిగా తగ్గిపోతుంది అని చోటు అంటాడు.. ఇక కేశవా ఇంట్లో చక్రికి ఫోన్ చేసి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కేశవా ని చూసిన మాధవ్ ఏమైందిరా ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు.. కేశవ ఫోన్ కలవట్లేదు అన్నయ్య అని మొత్తం నిజాన్ని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

చక్రికి ప్రతాప్ పై అనుమానం..

అసలేం జరిగిందమ్మ మహాలక్ష్మి అని మాధవ్ మహాలక్ష్మికి ఫోన్ చేసి నిజాన్ని అసలేం జరిగిందమ్మ మహాలక్ష్మి అని మాధవ్ మహాలక్ష్మి కి ఫోన్ చేసి నిజాన్ని కనుక్కుంటాడు.. నిజంగానే ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్లు ఉంది రా… అసలేం జరిగిందో అర్థం కావడం లేదు అని మాధవ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. ఆది ప్రతాప్ ఇద్దరు కూడా చక్రిని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి వెళ్తారు అయితే అక్కడ ఉన్న లేడీ సార్ వాళ్ళు వచ్చారు అని అనగానే.. మా మామ బామ్మర్ది వాళ్లే వచ్చారా? నన్ను కిడ్నాప్ చేయించింది వాళ్లే అనుకుంటాను అని అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పిన భాగ్యం.. రైస్ మిల్లు కోసం మాస్టర్ ప్లాన్.. ధీరజ్ అరెస్ట్..?

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×