E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ మాటతో ఇంట్లో ఉంటున్న మహా.. అందరు ఫుల్ హ్యాపీస్.. కేశవకు దిమ్మతిరిగే షాకిచ్చిన శైలు..

Podarillu Today Episode : మాధవ్ మాటతో ఇంట్లో ఉంటున్న మహా.. అందరు ఫుల్ హ్యాపీస్.. కేశవకు దిమ్మతిరిగే షాకిచ్చిన శైలు..

Podarillu Today Episode March 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి బయట బాధపడిపోతూ ఉంటాడు. లోపలికి వచ్చి పడుకోవాలని అనుకుంటాడు. అప్పుడే అందరు పడుకొని ఉండటం చూసినా చక్రి వెళ్లి అక్కడ ప్లేస్ లో పడుకుంటాడు. అయితే అక్కడ వెళ్లి కూర్చోగానే అందరూ ఒక్కసారిగా లేచేస్తారు. అరే నేను వెళ్లి నీకోసం భోజనం తీసుకొస్తారా నీ కేశవ్ అంటాడు. నా గురించి కాదు మీరందరూ తిన్నారా లేదా అని చక్రి అడుగుతాడు. అరే కేశవ ఇది అబద్ధపు పెళ్లే కావచ్చు కానీ నేను నిజంగానే మహాలక్ష్మిని ఇష్టపడ్డాను. అనుకోకుండా అన్ని అలా జరిగి పోయాయి అని చక్రి ఎంతగా చెప్పాలని అనుకుంటున్నా కూడా కేశవ మాత్రం బాధపడకురా ఏం జరిగితే అది జరుగుతుంది అని అంటాడు.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ రా నువ్వు అనే మాటలు నాకు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. రేపటి నుంచి మహాలక్ష్మి గురించి ఎవరు ఏమి మాట్లాడకూడదు అని మాధవ్ కండిషన్ పెడతాడు.. వెళ్ళిపోతుందని అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ మాధవ్ నువ్వు అమ్మాయిలాగా బయట కష్టపడ్డ మాకు ఇష్టం లేదు. ఎవరేమనుకున్నా సరే నువ్వు ఇక్కడే ఉండాలి అని అందరూ అడుగుతారు. కానీ మహా మాత్రం ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..మాధవ్ మాత్రం పెళ్లి అనేది ఒక తాడు మాత్రమే కాదు ఆత్మబంధం. అది ఒకసారి పడిన తర్వాత ఇంటి మనుషులతో బంధం ఏర్పడుతుంది.. మేము ఎంత చెప్తున్నా సరే నువ్వు ఒంటరిగా వెళ్లిపోయి ఇబ్బంది పడాలని అనుకుంటున్నావా..? మేము నిన్ను సరిగా చూసుకోమని అనుకుంటున్నావా ఏంటి అని మాధవ్ మహాలక్ష్మితో అంటాడు.. మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే నువ్వు ఇక్కడే ఉండాల్సిందే నేను నీకు పెద్దగానే చెప్తున్నాను అని మాధవ్ అంటాడు. మాధవ్ మాట విన్న మహాలక్ష్మి అలాగే అని అంటుంది.. పెద్ది అని మారవుని అంటున్న సరే నువ్వు ఇంకేం మాట్లాడద్దు. పెద్దినే చెప్తున్నాను నువ్వు ఇక్కడే ఉండాలి అని కండిషన్ పెడతాడు. నేను చెప్పేది కూడా వినరా అని మహా అడుగుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో అని మాధవ్ అంటాడు. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాలని అనుకుంటున్నాను అది కూడా చెప్పద్దా అని మాధవ్ తో అంటుంది మహా..

ఇక తర్వాత మహాలక్ష్మి వెళ్ళిపోతుందని నారాయణ కాల్చిన బీడీలు అన్నిటిని ముగ్గుపై వేస్తాడు. మంచి ముగ్గుని పాడు చేసేసారు అని మహాలక్ష్మి అంటుంది. ఎలాగో నువ్వు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు కదా ఆ తర్వాత ముగ్గు లేదు బొగ్గు లేదు అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మి నేను ఎక్కడికి వెళ్లి పోవట్లేదు ఇక్కడే ఉంటున్నాను అని అనగానే ఏంటి వెళ్ళిపోవట్లేదా ఇక్కడే ఉంటున్నావా అని నారాయణ అడుగుతాడు.. ఇవన్నీ నేను క్లీన్ చేస్తాను అని నారాయణ చీపురు తీసుకొని వస్తే మహా నేను క్లీన్ చేస్తానని చీపురుని తీసుకొని క్లీన్ చేస్తుంది.. ఇక నారాయణ చీపురుతో పాటు ముగ్గు పిండి కూడా తెచ్చి ఇస్తాడు మహాలక్ష్మి మళ్ళీ ముగ్గు వేస్తుంది.

మహాలక్ష్మి ఇక్కడే ఉంటానని అనడంతో ముగ్గురు ఆనందంతో డ్యాన్సులు వేస్తారు.. ముగ్గురు కూడా అలా డాన్సులు వేస్తూ మహాలక్ష్మి ఇక్కడే ఉంటుందని చాలా సంతోషంగా ఉంటారు.. లోపలికి మహా రావడం చూసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నట్లు ఒక్కసారిగా నాటకం ఆడుతారు.. ఇక మహాలక్ష్మి కన్నా దగ్గరికి వెళ్ళగానే కన్నా మీకోసం టీ తీసుకొని వస్తాను వదినా అని లోపలికి వెళ్లి టీ తెచ్చి ఇస్తాడు. మహా లోపలికి వెళ్ళగానే మళ్లీ ముగ్గురు కలిసి డ్యాన్సులు వేస్తారు.. ఇక మాధవ్ నేను వెళ్ళిపోతున్నాను నువ్వు చదువుకో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని కన్నాతో చెప్తాడు.

నువ్వు ఏడుస్తున్నావని నేను మహాలక్ష్మి ని ఇక్కడున్నమని చెప్పాను. తను ఇక్కడే ఉంటానని చెప్పింది కదా.. నువ్వు ఇక మీదట బాగా చదువుకొని పాస్ అవ్వాలి అని మాధవ్ అంటాడు.. అయితే మహాలక్ష్మి మీరు వెళ్ళండి ఎలా పాస్ అవ్వడం నేను చూసుకుంటాను అని అంటుంది.. నేను ఈసారి కన్నా నీ పాస్ అయ్యేలా చేస్తాను అని అనడంతో పాటుగా బెత్తం పట్టుకొని రెడీగా ఉంటుంది. కన్నా రాగానే ఏంటిది స్కూల్లోనే కొట్టకూడదని వదిలేసారు. మీరేంటి ఇలా పట్టుకున్నారు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంట్లో ఇలా పట్టుకుంటేనే మంచి ఉంటుంది నువ్వు అప్పుడే చదువుతావు అని మహాలక్ష్మి అంటుంది.

Also Read : ప్రేమకు దగ్గరవుతున్న ధీరజ్.. కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రేవతి.. ధీరజ్ ఎంట్రీతో సీన్ రివర్స్..

ఇక శైలు ఒకవైపు బుక్కు పట్టుకుని చదువుకుంటున్న సరే తన చేయి మాత్రం రీల్స్ చేస్తున్నట్లే ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ వీల్స్ అని ఎదురు తిరిగావంటే నీకు వాతలు తప్పవని అంటుంది.. ఎక్కడ వాళ్ళమ్మ కొడుతుందా అని శైలు అలాగే అమ్మ చదువుకుంటాను అని అంటుంది. నాన్న ఫోన్ అక్కడ ఉంది కదా ఎలాగైనా సరే ఈ ముంగిసడికి ఫోన్ చేసి అచ్చిక బుచ్చికలాడైనా సరే వాడి దగ్గర నుంచి ఫోన్ కొట్టేయాలి అని అనుకుంటుంది. మహా కన్న ఇద్దరు కూడా చదువుల్లో బిజీగా ఉంటే అప్పుడే అక్కడున్న ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఈ ముంగిసడు ఇంట్లో ఫోన్ పెట్టేసాడు అంటున్నాడు కచ్చితంగా విని ఇరికించాలి అని వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు నమ్మిస్తుంది శైలు. అది విన్న మహాలక్ష్మి ఇంత మౌనంగా ఉంటాడు మీ అన్నయ్య కూడా ఇలా చేస్తున్నాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది.. కేశవ ఫోను ఇంట్లో పెట్టిన విషయం తెలుసుకొని మళ్లీ అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Big Stories

×