E-Paper
Advertisement

పొదరిల్లు.. మార్చి 31: నారాయణను కత్తితో పొడిచిన విషయాన్ని చెప్పేసిన చక్రీ.. పెద్ద సాహసం చేసిన చేసిన.. మహాకు క్లాస్ పీకిన చక్రీ..

పొదరిల్లు.. మార్చి 31: నారాయణను కత్తితో పొడిచిన విషయాన్ని చెప్పేసిన చక్రీ.. పెద్ద సాహసం చేసిన చేసిన.. మహాకు క్లాస్ పీకిన చక్రీ..
Advertisement

Podarillu Today Episode March 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. నారాయణ కారు ఎక్కినప్పటి నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ మహాలక్ష్మిని అలాగే డ్రైవర్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు.. నారాయణను ఎలాగైనా సరే దింపేయాలి అని మహాలక్ష్మి చక్రి కి ఫోన్ చేసి చెప్తుంది.. కానీ మాధవ్ మాత్రం మనల్ని ఎవరూ వద్దు అన్నది కదా.. నాన్న వెళ్ళాడు అంటే మహాలక్ష్మి మీద ఈగ కూడా వాలకుండ చేస్తాడు. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా అని మాధవ్ అనగానే చక్రి అవును కదా నాన్న వెళ్లాడంటే మహాలక్ష్మిని సేఫ్గా ఇంటికి తీసుకొస్తాడు కదా అని అనుకుంటాడు.. వేశావా శైలు నన్ను ఇంట్లో ఇరికించింది కాబట్టి దాన్ని కూడా ఇంట్లో ఇరికించాలి అని అనుకుంటాడు..

వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయి అసలు చదవడం లేదండి నేను వాళ్ళ ఎక్సలెంట్ మాట్లాడుతున్నాను అని ఏదో ఒకటి చెప్పి అంటాడు.. ఆ మాట వాళ్ళ నాన్న చెప్పగానే శైలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఎవరో ముంగిస మన్మధరావు అంట ఆయన ఫోన్ చేయగానే నాకు మీ అమ్మాయి చదవడం లేదని చెప్తున్నారు. మరి మరి నువ్వు కాలేజీకి వెళ్లి ఏం చేస్తున్నావు అర్థం కావడం లేదు అని వాళ్ళ నాన్న అంటాడు. అక్కడ పని చేసే ఫ్యూను ఆదికి ఫోన్ చేసి మీ చెల్లెలు వచ్చిందని చెప్తాడు.. అక్కడ కాలేజీలో సర్టిఫికెట్లు పోయాయి అని చెప్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ ఫామ్ ఫీల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు కాఫీ ఇస్తారు.. ఇక్కడికి వచ్చిన ఆది పెద్ద రచ్చ చేస్తాడు ఈ క్రమంలో అయినా నువ్వు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోతాడు మహాలక్ష్మి మాత్రం ఆయనకి ఏదో అయిపోయిందని బాధ పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇంకా ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి ఉపేంద్ర ఇద్దరు కలిసి నారాయణను జాగ్రత్తగా తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ డాక్టర్ తో మహాలక్ష్మి కత్తిపోటు గురించి చెప్తుంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేసిన డాక్టర్ అతనికి స్కానింగ్ తీయాలని చెప్తాడు.. ఈ విషయాన్ని ఎలాగైనా సరే చక్రీకి చెప్పాలని మహాలక్ష్మి అనుకుంటుంది. చక్రి కి ఫోన్ చేసి నీకు విషయం చెప్పాలండి అని అంటుంది.. ఏంటి కాలేజీలో సర్టిఫికెట్లు తీసేసుకున్నారా అని చక్రి అడుగుతాడు.. లేదండి హాస్పిటల్లో ఉన్నాము స్కానింగ్ రిపోర్ట్ ల కోసం వెయిట్ చేస్తున్నాము అని అనగానే.. అదేంటి సర్టిఫికెట్లు హాస్పిటల్ ఇస్తున్నారా అని చక్రి అడుగుతారు.. లేదండి అక్కడ పెద్ద రచ్చ జరిగింది అని చెప్పగానే ఏం జరిగింది మళ్లీ ఆ పిలకవాడు వచ్చాడా అని చక్రీ అంటాడు..

లేదు పిచ్చోడొచ్చాడు అని అంటుంది అది ఎవరు అంటే మా అన్న వచ్చాడు. మీ నాన్నకి మధ్య గొడవ జరిగింది.. అయితే ఈ క్రమంలో మీ నాన్నని కత్తితో పొడిచేసాడు అవునా ఇప్పుడు ఎలా ఉంది అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు చక్రి.. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదండి మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని మహాలక్ష్మి ధైర్యం చెబుతుంది.. ఇక డాక్టర్ రాగానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది మహాలక్ష్మి.. డాక్టరు మీరు గ్యాప్ ఇస్తే ఏమైందో నేను చెప్తానని అనగానే మహాలక్ష్మి చెప్పండి అని అంటుంది. అతనికి ఏం కాలేదు ఒక నాలుగు కుట్లు పడ్డాయి మీరు వెళ్లి ఇంటికి వెళ్లొచ్చు అని అనగానే హమ్మయ్య ఏం కాలేదు అని మహాలక్ష్మి అనుకుంటుంది..

Advertisement

Also Read : వల్లి బాగోతం తెలిసిపోతుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. నర్మద దెబ్బ అదుర్స్..

చక్రి ఫోన్ చేయగానే ఆ విషయాన్ని బయటకు చెప్తుంది. ఇక తర్వాత మహాలక్ష్మి నారాయణ బాధని తట్టుకోలేక మధ్యలో వైన్ షాప్ కి వెళ్లి మందు బాటిల్ తీసుకొస్తుంది.. మహాలక్ష్మి మందు తాగని నారాయణ తిడతాడు కానీ ఆ మందుని తాగుతాడు. ఇక ఇంటికి రాగానే అందరూ కూడా నారాయణని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. తన అడగడం పక్కన పెట్టేసి మహాలక్ష్మి ఒంటరిగా వెళ్ళినందుకే ఇదంతా జరిగింది అని అందరూ కలిసి మహాలక్ష్మిని తిడతారు. కానీ నారాయణ మాత్రం తండ్రికి కత్తి గుచ్చుకుంది అని ఒకరికి కూడా బాధ లేదు.. ఇక అందరూ బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి బాధపడుతుంది అని ఆ విషయాన్ని వదిలేయాలని అనుకుంటారు.. ఇక రాత్రి హారిక మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది.. ఇక మహాలక్ష్మి హారికకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×