E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణను మార్చిన మహా.. టెన్షన్ పడుతున్న చక్రీ.. మహాను తీసుకొచ్చేందుకు ప్రతాప్ ప్లాన్..

Podarillu Today Episode : నారాయణను మార్చిన మహా.. టెన్షన్ పడుతున్న చక్రీ.. మహాను తీసుకొచ్చేందుకు ప్రతాప్ ప్లాన్..
Advertisement

Podarillu Today Episode May 22nd : చక్రీ కి కస్టమర్ ఫోన్ చేయడంతో నాకు నిజంగానే కస్టమర్ ఫోన్ చేశారు నేను వెళ్ళిపోతున్నాను అని చక్రి అంటాడు. ప్రతాప్ తన ఫ్రెండును కలవడానికి వస్తాడు.. ఆ ఫ్రెండు చక్రిని బుక్ చేసుకుంటాడు. ప్రతాప్ ని చూసిన చక్రీ అయ్యో అడ్డంగా ఇరుక్కుపోయానే అని బాధపడిపోతూ ఉంటాడు. ప్రతాప్ నేను ఈ డ్రైవర్ ఉన్న కార్లో రాను అని ఎంత చెప్తున్నా సరే తన ఫ్రెండు రారా చాలా మంచివాడు అని తీసుకొని వెళ్తాడు.. అతను దిగిపోయిన తర్వాత ప్రతాప్ చక్రిపై సీరియస్ అవుతాడు.. అయితే మహాలక్ష్మిని నా వెంట తీసుకెళ్లిపోతాను వారం రోజుల్లో నీకు దూరం చేస్తాను అని ప్రతాప్ అంటాడు.. మొత్తానికి, చక్రీ ప్రతాప్ ఇద్దరు మధ్య ఒక పెద్ద వారు నడుస్తుంది. చక్రి మాటకు మాట సమాధానం చెప్పడంతో.. ప్రతాప్ తన కూతుర్ని నీకు దూరం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు..

నారాయణ కోరిక తీర్చిన మహా..

కన్నా నారాయణ క్వార్టర్ ని ఎలాగైనా సరే దాచి పెట్టాలి అని అనుకుంటాడు. అతని తాగకుండా చేయాలి వదినకి ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది అని కన్నా అనుకొని అతని బాటిల్ ని దాచిపెడతాడు.. దానికోసం నారాయణ ఇల్లంతా ఆపరేషన్ చేస్తూ ఉంటాడు.. కన్నా ని అడిగితే కన్నా మాత్రం నాకు తెలీదు ఎక్కడ పెట్టుకున్నావో ఎవరికి తెలుసు అని నారాయణ నువ్వు కావాలని ఇబ్బంది పెట్టేలా కన్నా మాట్లాడుతాడు.. అయితే కన్న విజిల్ వేస్తూ బయటికి వెళ్లడంతో ఎవర్రా విజిల్ వేస్తుంది అని మహా అంటుంది.. అయినా మీరేంటి ఇల్లంతా ఆపరేషన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నారాయణను మహాలక్ష్మి అడుగుతుంది.. నా క్వార్టర్ కనిపించలేదు అని నారాయణ అంటాడు. మహాలక్ష్మి ని అడిగిమరీ డబ్బులు తీసుకుని వెళ్తాడు నారాయణ.. ఈయనను ఎలాగైనా సరే మార్చాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది..

దైర్యం కావలిరా.. కేశవకు చక్రీ నిజం..

Advertisement

చక్రి కేశవ దగ్గరికి వెళ్తాడు.. కేశవ ఏంట్రా ఇలా వచ్చావు ఏం జరిగింది అని అడుగుతాడు.. అయితే చక్రి మాత్రం నాకు ధైర్యం కావాలి రా అందుకే నీ దగ్గరికి వచ్చాను అని కేశవ అంటాడు. ఏంట్రా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏం జరిగింది రా అని కేశవ చక్రీని అడిగితే ఇవాళ నేను మహాలక్ష్మి వాళ్ళ నాన్నని కలిశాను రా అని నిజం చెప్తాడు.. నువ్వు ఆయనని ఎందుకు కలిసావ్ రా ఏం జరిగింది గొడవపడ్డారా అని అడుగుతాడు.. తన ఫ్రెండు నా కారుని బుక్ చేసుకున్నాడు రా.. ఆ కార్ లోనే ఆయన కూడా రావాల్సి వచ్చింది.. నా కూతురుని తీసుకొని వెళ్తాను అని నాతో చాలెంజ్ చేశాడు అని చెప్పగానే కేశవా నువ్వేం బాధపడకు రా మహాలక్ష్మి వెళ్లేదయితే ఎప్పుడో వెళ్ళేది కదా అని అంటాడు.. వాళ్ళ నాన్న వచ్చి పిలిస్తే వెళ్తుందేమోరా అని అనగానే వాళ్ళ నాన్న అంతగా అవమానించిన తర్వాత ఎలా వెళ్తుంది.. వెళ్లలేదా? ఒకవేళ వెళ్తున్న కూడా మేము అందరం ఉన్నాం కదా చూసుకుంటాము అని కేశవ ధైర్యం చెప్తాడు. దైర్యం కోసమే దగ్గరకు వచ్చాను అని చక్రి అంటాడు..

చక్రికీ షాకిచ్చేందుకు ప్రతాప్ ప్లాన్..

ప్రతాప్ ఆవేశంగా ఇంటికి వెళ్లి ఆది అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తాడు. పైనున్నది నాన్న ఏంటి ఇంత కోపంగా ఉన్నాడని పరిగెత్తుకుంటూ కిందకు వస్తాడు. ఏం జరిగిందన్న ఎందుకంత ఆవేశంగా ఉన్నారు అని అడుగుతాడు.. అయితే నేను ఆవేశంగా ఉండడానికి కారణం ఇవాళ నేను ఆ డ్రైవర్ ని కలిసాను రా అని ప్రతాప్ మొత్తం చక్రీత గొడవపడ్డ విషయాన్ని కూడా ఆది అలాగే లలితతో చెప్తాడు.. మన మహాలక్ష్మిని మళ్లీ మన ఇంటికి తీసుకురావాలి అంటే నేను ఒక మెట్టు దిగాల్సిందే అని ఆది వాళ్ళతో అంటాడు ప్రతాప్.. నేను ఇన్ని మెట్లు దిగుతున్నాను అంటే, అది కేవలం నా కూతురిని ఇంటికి తీసుకురావడానికి అని ఆ ప్లాన్ చెప్పగానే లలిత ఆది ఎలాగైనా సరే మహా మన ఇంటికి వస్తుంది అని సంతోషంగా ఉంటారు..

నారాయణ, మహా వార్..

Advertisement

మహాలక్ష్మి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిన నారాయణ మందు కొనుక్కొని తెచ్చుకుంటాడు. మందును తీసుకొని చూసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే దీన్ని ఇవాళ తాగాలి పోయిన దాన్ని కూడా వెతుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నారాయణ ను చూసిన మహాలక్ష్మి ఏంటిది అని అడుగుతుంది.. కనిపించట్లేదా మందు అని నారాయణ అంటాడు.. అది కనపడుతూనే ఉంది ముందు ఇటు చూడండి అని బూజు కర్ర చూపిస్తుంది.. బూజు దులపాలి అని అనగానే అది నా బాడీకి సెట్ అవ్వదు అని నారాయణ అంటాడు.. ఆ తర్వాత బూజు దులపడానికి మహాలక్ష్మి నేనే దులుపుకుంటాను అని లోపలికి వెళ్తుంది.. మా కోడలు ఎంత పని చేస్తుందని నారాయణ సంతోష పడిపోతూ ఉంటాడు..

ప్రతాప్ ను చూసి మాధవ్ షాక్..

ప్రతాప్ ఎలాగైనా సరే తన కూతుర్ని తన ఇంటికి తెచ్చుకొని ఆ డ్రైవర్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటాడు. అయితే మహాలక్ష్మిని చూడడానికని ఆ ఇంటికి వెళ్లేందుకు వెళ్తాడు. దరిద్రం అనేది ఆ ఇంటి ముందర తాండవ మాడుతుందంట అత్యంత దరిద్రమైన ఇల్లు అదే అని డ్రైవర్ తో మాట్లాడుతాడు. కానీ డ్రైవర్ మాత్రం అలా అంటే కష్టం సార్. మీరు చెప్పిన ఏరియాకి వచ్చేసాము ఇంటిపేరు లేకపోతే నెంబర్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అంటాడు.. అక్కడ దిగి బృందావనం అనే ఇంటి గురించి అడుగుతూ ఉండగా మాధవ్ ఎదురుపడి తనని కలిసి మహాలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్తాడు..

కన్నతండ్రిని చూసి మహా ఎమోషనల్..

మహాలక్ష్మి ఇంట్లో బూతు దులుపుతూ ఉంటుంది. బయట కారు వచ్చి ఆగడంతో నారాయణ ఎవర్ అని చూస్తూ ఉంటాడు.. అయితే కారులోంచి ప్రతాప్ రాగానే అతను చేతిలో ఉన్న సంచిలోని మందును తీసి తాగుబోతాడు.. మహాలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చాడు నాన్న ఇది పద్ధతి కాదు అని అంటాడు మాధవ్.. ఏ ముహూర్తనా చుట్టరికమని అన్నాము నిజంగానే చుట్టం అయ్యారు కదా అని ప్రతాప్ నారాయణ తో మాట్లాడుతాడు.. నారాయణ మహాలక్ష్మి బూజు దులుపుతుంది అని చూపించమని ప్రతాప్ నా కూతురు ఇంత కష్టపడి పోతుంది అని అనుకుంటాడు.. ఎప్పుడు ఏ పని చేయదండి ఇప్పుడేదో సరదాగా చేస్తుంది అని నారాయణ అంటాడు. అయితే మాధవ్ మహాలక్ష్మికి వాళ్ళ నాన్న వచ్చిన విషయాన్ని చెప్తాడు. మొదట ఎందుకు వచ్చావు నాన్న అని అడిగిన మహాలక్ష్మి ఆ తర్వాత అతను మాటలు విని కరిగిపోతుంది.. తండ్రి కూతురు సెంటిమెంట్ శ్రీను ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ను రెచ్చగొట్టిన శ్రీయ.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×