E-Paper
Advertisement

ప్రొ. నాగేశ్వరరావు ఇష్యూ.. సీపీఐ నారాయణ రియాక్ట్, అదే జరిగితే కాక్రోచ్‌లంతా బయటకు

ప్రొ. నాగేశ్వరరావు ఇష్యూ.. సీపీఐ నారాయణ రియాక్ట్, అదే జరిగితే కాక్రోచ్‌లంతా బయటకు
Advertisement

Amaravati: ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటల వ్యవహారం ఏపీలో ముదిరి పాకాన పడింది. ఆయన మాటల వెనుక వైసీపీ ఉందని జనసేన నేతలు బలంగా చెబుతున్నారు. కూటమిని విడగొట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు నాగేశ్వరరావుపై వివిధ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రొ. నాగేశ్వరరావు వ్యవహారంపై సీపీఐ నారాయణ రియాక్ట్,

Advertisement

ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ రంగంలోకి దిగారు. ప్రొ. నాగేశ్వరరావు-జనసేన మధ్య వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోందన్నారు. ఇక మీదట అలాంటి వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు.

ఒక రకంగా ఇది బ్లాక్ మెయిల్ చేయడమేనన్నారు నారాయణ. బయట గానీ, సోషల్ మీడియాలోగానీ ఎవరి వాదనలు వారికి ఉంటాయన్నారు. దానికి రిప్లై ఇవ్వాలని, మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి ఆపాలని ప్రయత్నిస్తే నోరు నొక్కడమే అవుతుందన్నారు. ఇలాంటి బెదిరింపులు మానుకోవాలన్నారు.

Advertisement

ఆయన అరెస్ట్ జరిగితే కాక్రోచ్‌లంతా బయటకు వస్తాయి-సీపీఐ

వీలైతే ఆయన్ని అరెస్టు చేయాలన్నారు.  తాను అదే కోరుకుంటున్నారని మనసులోని మాట బయపెట్టారు. అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకొస్తారన్నారు. అప్పుడు కాక్రోచ్‌లంతా (బొద్దింకలు) బయటకు వస్తాయన్నారు. కాక్రోచ్‌ల ఉద్యమం కూడా పెరుగుతుందని, ఒకవిధంగా మంచిదేనని అన్నారు.

ALSO READ: ప్రొ. నాగేశ్వరరావుకు నాగబాబు కౌంటర్.. వ్యక్తిత్వ హననమా? విశ్లేషణ పేరుతో తప్పుడు ప్రచారమా?

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×