E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నా తల్లి కోసం కన్నీళ్లు.. నారాయణ మాటతో షాక్.. చక్రికీ నిజం చెప్పిన మహా..

Podarillu Today Episode : కన్నా తల్లి కోసం కన్నీళ్లు.. నారాయణ మాటతో షాక్.. చక్రికీ నిజం చెప్పిన మహా..
Advertisement

Podarillu Today Episode October 20th : మహాలక్ష్మి తన ప్రాజెక్టు పూర్తయింది డబ్బులు ఇచ్చారు అని కేశవకు డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు మాధవ్ దేవుడి దగ్గర పెట్టినప్పుడు అది చూసిన జమున ఎలాగైనా కొట్టేయాలి మహాలక్ష్మికి అనుమానం కలుగుతుంది.. అయితే ఇక రాత్రి మహాలక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా బయటకు వస్తుంది. అయితే రాత్రి జమున మాటలు అక్కడ వినిపించడంతో ఒక్కసారిగా బయటికి వచ్చి జమున ఏం మాట్లాడుతుందని వింటుంది అది విన్న మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక డబ్బులు కొట్టడానికి వెళ్లిన జమునని పట్టుకొని నిలదీస్తుంది కానీ జమున మాత్రం మహాలక్ష్మిని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. అయితే మహాలక్ష్మి నారాయణ చెప్పింది ఇదేనా అందుకే వద్దని అన్నాడని బాధ పడిపోతూ ఉంటుంది.

జమున కోసం కన్నా టెన్షన్..

కన్నా ఉదయం లేవగానే తన తల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. మహాలక్ష్మి వీళ్ళకి రాత్రి జరిగిన విషయం గురించి చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎలాగైనా సరే వీళ్ళకి నిజం చెప్పాలని ఆలోచిస్తూ ఉండగా కన్నా తన తల్లి కోసం వెతుకుతూ కనిపించడం చూసి ఏమైంది. ఎక్కడికి వెళ్ళింది అని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. కానీ మహాలక్ష్మి మాత్రం నిజం చెప్పాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. మహాలక్ష్మి నిజం చెప్తుందా లేదా అన్నది చూడాలి.. అసలు అమ్మ ఎక్కడికి వెళ్లింది అమ్మకి ఏమైంది అని కన్న చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటాడు.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణని చూసి ఉంటాడు. అందరూ ఎంతగాని ఓదార్చడానికి ప్రయత్నించిన కూడా కన్న ఈయన వల్లే మా అమ్మ వెళ్ళిపోయింది అని బాధ పడిపోతూ ఉంటాడు.

మహా మాటతో మాధవ్ కు అనుమానం..

Advertisement

నారాయణ ఇంట్లోకి రాగానే కన్నా ఎమోషనల్ అయిపోతే.. మహాలక్ష్మి నారాయణని వదులు అని ఎంత చెప్తున్నారు. అస్సలు వినకుండా చాలా బాధపడిపోతూ ఉంటాడు.. అయితే అస్సలు వినకుండా కన్నా మా అమ్మని ఇతనే చంపేశాడు. కానీ మహాలక్ష్మి మాత్రం అతనికి ఏమీ తెలియదు కదా ఎందుకు అతని పట్టుకున్న వదలరని అంటుంది. అయితే మహాలక్ష్మి ఆ మాట అనగానే అందరికీ అనుమానం వచ్చిన కూడా ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే మాధవ్ కి మాత్రం మహా మీద ఏదో అనుమానం వస్తుంది కానీ కన్నా బాధపడుతున్నాడు అని అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. నారాయణ అది పోయినందుకు సంతోష్ పడండి ఇంట్లో ఏమైనా పోయే ఏమో చూసుకోండి అని అంటాడు. నీ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నావో చూసుకోరా అవి ఉన్నాయో లేవో అది తీసుకెళ్లినా వెళ్ళిపోయి ఉంటది అని నారాయణ అనగానే కర్ణ సీరియస్ అవుతాడు.

కన్నా ఎమోషనల్.. చక్రీ షాక్..

కన్నా కాలేజీకి వెళ్లకుండా తన తల్లి వెళ్ళిపోయింది అని బాధపడిపోతూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి చక్రి నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది కదరా కాలేజీకి వెళ్ళాలి అని అంటారు. నువ్వు కాలేజీకి వెళ్ళాలి పధ తీసుకొని వెళ్తామని అందరూ కలిసి కాలేజీకి తీసుకొని వెళ్తారు. అయితే కన్నా మా బాధను చూసి మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. వదిన నువ్వు మా అమ్మని తీసుకొని వచ్చావు కదా నీకు వాళ్ళ ఇల్లు తెలుసు కదా ఇంకొక నెంబర్ ఏమైనా ఉందా తనతో మాట్లాడ్డానికి అని కన్నా అనగానే మహాలక్ష్మి నాకు తెలియదు రా అని అంటుంది. అంతేకాదు చక్రి కి కూడా తెలియదు అని చెప్పగానే చక్రికి అనుమానం వస్తుంది.. నువ్వేమీ బాధపడకు రా మీ అమ్మ ఎలాగైనా వస్తుందిలే అని కన్నా ని కాలేజీకి పంపిస్తారు.

మహా పై అనుమానం..

Advertisement

కన్నా నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి పై అనుమానం ఉంది అని చక్రి అనగానే మహా అసలు నిజాన్ని చెప్పాలి అని అనుకుంటుంది. అసలు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా అని మహాలక్ష్మి ఆవిడ డబ్బులు కొట్టేయాలనుకున్న సంగతిని చక్రితో చెప్పేస్తుంది. అయితే ఇంత జరిగినప్పుడు నాకు చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పలేదు అని చక్రి అంటాడు. కానీ చక్రి కి నిజం చెప్పడంతో ఎందుకు నాకు మీరు నిజం చెప్పకుండా దాచారు అని చక్రి కూడా అంటాడు. అయితే చక్రి ఇప్పుడు కన్నా వాళ్ళ అమ్మ ఇలా చేసింది అంటే చాలా బాధ పడతారేమో అని అనుకుంటాడు. ఎలాగైనా సరే కన్నాకి వాళ్ళ అమ్మ గురించి తెలియకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి కన్నా ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు అని నువ్వు వాళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. అటు మాధవ్ మనిషాకి కన్న వాళ్ళ అమ్మ వెళ్లిపోయిన విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఆలోచించి బాధపడిపోతూ ఉంటాడు. అటు కన్నా తన తల్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: చక్రధర్ టెన్షన్.. కమల్ ఫుల్ హ్యాపీ.. పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మరోసారి జ్యోత్స్నను తీసుకెళ్లి అప్పగించిన సూరజ్‌           

Intinti Ramayanam Today Episode: చక్రధర్ టెన్షన్.. కమల్ ఫుల్ హ్యాపీ.. పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన భాగ్యం.. చందు మాటతో షాక్..

Brahmamudi Serial Today Episode October 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వేసిన ప్లాన్ తనకే బెడిసి కొడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 20th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి అదిరిపోయే షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ  

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

కావ్య శ్రీతో ఏడు అడుగులు వెయ్యబోతున్న సుధీర్..ఇదెక్కడి ట్విస్ట్ మావా?

Big Stories

Advertisement
×