E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..
Advertisement

Podarillu Today Episode September 4th :చక్రి రెడీ అయ్యి బయటకు వెళ్లాలి అని హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఏంటి ఎందుకు రెడీ అయ్యారు అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే నేను ఈరోజు గోపిక నీకు కలవడానికి వెళుతున్నాను కదా అందుకే ఇంత రెడీ అయ్యాను అని చెప్తాడు. కన్నా ఆ చొక్కా దరిద్రంగా ఉంది ఏంటి అలా ఉంది అని అనగానే ఇది మీ వదిన కొనిచ్చింది రా ఒకసారి అదే మాట మీ వదినతో చెప్పు అని అంటాడు. అయితే మహాలక్ష్మి ఏమైంది ఏ దాని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అంటే కేశవ కన్నం మీద చెప్పాలని అనుకుంటున్నాడట.. అందుకే మీ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఏమీ లేదు.. వదిన కాలేజ్ కి టైం అయింది నేను వెళ్తాను అని అంటాడు.. ఇక కన్నా  కౌంటర్ మీద కౌంటర్లు వేస్తూ ఉంటాడు. కానీ చక్రి మాత్రం బాగా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు..

చక్రిని ఆడుకున్న మహా..

కన్నా మహాలక్ష్మి ఇద్దరూ బయటికి వెళ్లి బస్సు ఎక్కడనికని బస్ స్టాప్ కి వెళ్తూ ఉంటారు.. అప్పుడు చక్రి అక్కడ గోపికకి లైన్ ఇస్తూ కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కన్నా.. నేను స్థాయిల గురించి మాట్లాడుతుంది. అన్నయ్య చూసావా వదిన ఎలా చేస్తున్నాడు అని తర్వాత డిగ్రీ చేస్తున్న పనికి మహాలక్ష్మి షాక్ అవ్వడంతో పాటుగా తనని ఎలాగైనా సరే అక్కడి నుంచి పంపించాలని అనుకుంటుంది.. క్రమంలో చక్రి మీద రాయితో కొడుతుంది ఎవరు కొట్టారు అని ఆలోచిస్తూ ఉండగా మహాలక్ష్మిని కొట్టుంటుంది అని చక్రి అనుకుంటాడు. ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. చూశారా నన్ను ఎలా చూస్తుందో ఎలా నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందో అని చక్రి చాలా సంతోషంగా చెప్పడంతో మహాలక్ష్మి సీరియస్గా చూస్తుంది.. చక్రి మహాలక్ష్మిని ఇంకా ఉడికించేలా చేయాలని తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.

చక్రీని ఆడుకున్న కన్నా..

Advertisement

చక్రి ఇంట్లో పనులను చేస్తూ మహాలక్ష్మి ఏది చెప్తే అది చేస్తూ ఉండగా ఇంట్లోకి కన్నా కేశవ సడన్గా ఎంట్రీ ఇస్తారు.. అది చూసిన కన్నవాళ్ళు చక్రీ అన్నతో వదిన ఆడుకుంటుంది అని నవ్వుకుంటారు. నిన్నటి వరకి రాజులాగా తిరిగిన అన్నకి ఇప్పుడు గిన్నెలు కడిగే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం వదినే అని నవ్వుకుంటారు. అసలు అన్నయ్య ఇలా పనులు చేయడం చాలా బాగుంది అని కన్నా వీడియో తీస్తూ ఉంటారు.. ఇక అంతేకాదు చక్రి తన గర్ల్ ఫ్రెండ్ గోపికతో మాట్లాడడం విన్నా మహాలక్ష్మి ఇంట్లో ఎంగిలికంచాలు కడుగుతున్నాడు అని చెప్పగానే ఏంటి నువ్వు అలాంటి పనులు చేస్తున్నావా అని అడుగుతుంది గోపిక. అయితే మహాలక్ష్మి కడుపున మంట అని చెప్పేసి చక్రి అంటాడు. ఆ మాటతో ఫోన్ కట్ చేస్తుంది మహాలక్ష్మి.. నాకు కడుపు మంట అంటారా అందుకే కట్ చేశాను అని మహాలక్ష్మి అంటుంది.

ఇంత హడావిడి ఎందుకు..?

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నారు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా? ఎందుకు మీరు ఇవన్నీ శుభ్రం చేయాలి అని అడుగుతారు.. అయితే ఇంట్లో పెళ్లిచూపులు జరుగుతున్నాయి అని మహాలక్ష్మి అనగానే ఏంటి నిన్ననే కదా బస్ స్టాప్ లో చూసుకుంది. అప్పుడే పెళ్లిచూపుల ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అడుగుతాడు కన్నా.. అతనికి కాదు పెద్దికి పెద్దినే చెప్పాడు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారని అందుకే ఇల్లంతా శుభ్రం చేయాలి అని మహాలక్ష్మి అంటుంది.. అయినా పెళ్లి సంబంధం చూసుకున్నారట. మా ఆఫీస్ దగ్గరికి వచ్చి పెద్దినే చెప్పారు. అందుకే నేను దీని గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మొత్తం అంతా సిద్ధం చేయాలి అని మహాలక్ష్మి అనగానే చక చక అందరు తల ఒక పని చేస్తారు.. ఇక పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చేస్తున్నారని అంత సిద్ధం చేసేస్తారు.

జయంతి మాటతో షాక్..

Advertisement

జయంతి ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జయంతి ప్రవర్తనతో అందరినీ బాధ పెడుతుంది.. అసలు తను ఇలాంటి ప్రవర్తనతో ఉండడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదేంటి ఈవిడ ఇలా ఉంది ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు. అయితే జయంతి ఇంటిని చూడడానికే నేను వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. తన ప్రవర్తన చూసి మహాలక్ష్మి కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనగానే ఏంటి విడాకుల ఎవరికి అని అందరూ అనుమానంతో అడుగుతారు. కానీ విడాకులు నాకే ఈ విషయం గురించి మీ ఇంట్లో వాళ్లకి చెప్పలేదా అని జయంతి అడుగుతుంది ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×