E-Paper
Advertisement

Priyanka Jain : ప్రియాంక జైన్ ఆస్తులు.. యూట్యూబ్ ద్వారా నెలకు ఎన్ని లక్షలంటే..?

Priyanka Jain : ప్రియాంక జైన్ ఆస్తులు.. యూట్యూబ్ ద్వారా నెలకు ఎన్ని లక్షలంటే..?
Advertisement

Priyanka Jain : తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక జైన్.. ఈమె నటించిన సీరియస్ తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు సీరియస్లలో నటిస్తూ బిజీగా ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ప్రస్తుతం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో తన బాయ్ ఫ్రెండ్ శివ తో కలిసి పాల్గొంటుంది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఆస్తుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది.. ప్రియాంక జైన్ ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించింది? యూట్యూబ్ ద్వారా ఆమె ఎంత సంపాదిస్తుంది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ప్రియాంక జైన్ ఆస్తులు..

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు.. సీరియస్ ద్వారా ఎంతోమంది హీరోయిన్స్ స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు సీరియస్ ద్వారా మాత్రమే ప్రేక్షకులకు దగ్గర ఈ ముద్దుగుమ్మలు ఈమధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో బుల్లితెర నటి ప్రియాంక జైన్ఒ కరు. ఈమె నటించిన కొన్ని సీరియల్స్ అయినా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఈమె సీరియల్ తో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా అంటూ అక్కడ కూడా రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉంది. ఇక ఈమె ఆస్తుల విషయానికొస్తే.. ఆమె ఆస్తులు కోట్లల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రియాంక జైలు సీరియస్లలో పెద్దగా కనిపించలేదు కానీ తన యూట్యూబ్ ఛానల్ లోనూ… సోషల్ మీడియా అకౌంట్లోను వీడియోలు పెడుతూ ఫుల్ బిజీగా ఉంటుంది.. యూట్యూబ్ ద్వారా నెలకు పదిహేను లక్షల వరకు సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్స్ చేయకపోయినా సరే ఆమె సోషల్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈమె ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే బాగా సంపాదిస్తూ పాపులర్ అవుతుంది.

Advertisement

Also Read : ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

ప్రియాంక జైన్ సీరియల్స్ విషయానికొస్తే..

బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మలు ఒకరు ప్రియాంక జైన్.. స్టార్ మా లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ మౌనరాగం సీరియల్ లో హీరోయిన్ గా నటించింది.. జానకి కలగనలేదు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బుల్లితెర నటుడు శివకుమార్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి మౌనరాగం సీరియల్ లో నటించారు. ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న ఈ వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ మా లో ప్రసారమైన బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా సీరియస్లలో నటించలేదు. యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ప్రస్తుతం ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో పాల్గొంటున్నారు. జోడిగా బిగ్బాస్ కి పోటీగా వచ్చిన ఈ షో ప్రస్తుతం ప్రేక్షకులు ఆదరణను పొందుతుంది. మరి ఈ షో లైన విన్నర్గా నిలుస్తారేమో చూడాలి..

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×