E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఆస్తులు.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఆస్తులు.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Advertisement

Intinti Ramayanam Pallavi : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా.. ఈమధ్య ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిటికీ కూడా మంచి రేటింగ్ రావడంతో పాటుగా జనాలు సీరియల్స్ ని బాగా చూస్తున్నారు. ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని విపరీతంగా అలరిస్తుంది. తనకు ప్రేమించిన వ్యక్తిని దూరం చేయాలని చూసిన కుటుంబం పై కక్ష పెంచుకొని చిన్నకోడలుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ కుటుంబాన్ని నాశనం అవ్వాలని కోరుకుంటుంది.. ఆ ఇంటి పెద్ద కోడలు మాత్రం తన కుటుంబానికి ఏమీ కాకుండా చూసుకోవాలని ఎన్నో త్యాగాలను కూడా చేస్తుంది. ఇలాంటి డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్లో చిన్న కోడలు పాత్రలో పల్లవి నటించింది. ఈమె అసలు పేరు యశస్విని స్వామి. రీల్ లైఫ్ లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా బాగా రిచ్చే.. ఈ ముద్దుగుమ్మ ఆస్తుల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కర్ణాటకలో పల్లవి ఆస్తులు.. 

ఈమధ్య ఆ తెలుగు సీరియల్స్ లో ఎక్కువగా కన్నడ ముద్దుగుమ్మలు కనిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన సీరియల్ యాక్టర్స్ లలో ఇండియన్ రామాయణం పల్లవి అలియాస్ యశస్విని స్వామి ఒకరు. కన్నడలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సీరియల్ ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.. నెగిటివ్ క్యారెక్టర్ పల్లవి ఆస్తులు గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. నిజానికి ఆమెకు కన్నడలో బాగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. లగ్జరీ హౌస్, రెండు మూడు కార్లు, అలాగే కొన్ని ఆస్తులు కూడా ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మొత్తానికి ఈమె రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా కోటీశ్వరులు అని నెట్టిట్ట ఓ వార్త ప్రచారంలో ఉంది.. తల్లిదండ్రులు బిజినెస్ చేస్తుండగా ఈమెకు అది నచ్చకే ఇటు నటన వైపు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

Advertisement

Also Read : ఒక్క మిస్టేక్ తో శుభం కార్డు పడబోతున్న సీరియల్స్.. రేటింగ్ లో టాప్ అదే..

పల్లవి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే…

స్టార్ మా లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి రామాయణం. ఇందులో పల్లవి పాత్రలో నటించిన ముద్దుగుమ్మ యశస్విని స్వామి. ఈమె కన్నడ యాక్టర్. ఇప్పటికే కన్నడలో పలు సీరియల్స్ లో నటించి జనాలను తన నటనతో మెప్పించింది. తెలుగులో ఈమె చేసిన మొదటి సీరియల్ ఇదే.. సీరియల్‌లో ఎప్పుడూ చీరలో కనిపించే యశస్విని సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీగా ఉంటుంది.. సీరియల్ షూటింగ్ కి బ్రేక్ దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి విదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సీరియల్‌లో పద్ధతిగా చీరల్లో కనిపించే బ్యూటీలు.. బయట మాత్రం అందాలు ఆరబోస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం తన ట్రెండీ వేర్ ఫిక్స్ ని షేర్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మొన్న ఆ మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×