E-Paper
Advertisement

Tv Serials Heros Remuneration: సీరియల్ హీరోల రెమ్యూనరేషన్.. అందరికంటే ఎక్కువ అతనికే..?

Tv Serials Heros Remuneration: సీరియల్ హీరోల రెమ్యూనరేషన్.. అందరికంటే ఎక్కువ అతనికే..?
Advertisement

Tv Serials Heros Remuneration: ఈ మధ్యకాలంలో సీరియల్స్లలో నటించే నటీనటులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే అటు సినిమాలు చేస్తూ ఇటు సీరియల్స్ కూడా చేసే యాక్టర్స్ ఉన్నారు. కొంతమంది సినిమాలతో పోలిస్తే డైలీ సీరియల్స్ లో నటిస్తే బాగా పాపులర్ అవుతారని ఎక్కువ మంది యాక్టర్స్ ఇలా షిఫ్ట్ అయిపోతున్నారు. ఒక సీరియల్ గనుక హిట్ పడితే ఆ తర్వాత వీళ్ళ రేంజ్ పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటారు. తెలుగులో బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎంతో మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇవాళ మనం వాళ్ళు రెమ్యూనిరేషన్ గురించి తెలుసుకుందాం…

నిరూపమ్ పరిటాల.. 

స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ కార్తీకదీపం ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు నిరూపం పరిటాల.. ఈ పేరుతో పిలవడం కంటే డాక్టర్ బాబు అన్న పేరుతో చెప్తే జనాలు టక్కున గుర్తుపట్టేస్తారు. గతంలో ఈయన ఎన్నో సీరియల్స్ లో నటించారు.. కానీ కార్తీకదీపం సీరియల్ మాత్రం ఇతని లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై కొనసాగుతున్న టాప్ హీరోలలో ఈయన ఒకడు. డాక్టర్ బాబు ఒక్కరోజుకి గానూ రూ.40 వేల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఆయన కెరియర్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నది కార్తకదీపం కే..

ప్రభాకర్.. 

Advertisement

ఒకప్పుడు టీవీ సీరియల్స్లలో నటిస్తూ బాగా ఫేమస్ అయినా యాక్టర్స్ లలో ఈటీవీ ప్రభాకర్ ఒకరు. ఈయన ఈటీవీలో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీరియల్స్ కి దూరమయ్యారు. మరి ఇప్పుడు ఎన్నాళ్ళకు బుల్లితెరపై హీరోగా సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఈ సీరియల్ గాను రామరాజు 40 వేలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

మానస్ నాగులపల్లి.. 

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మానస్ నాగులపల్లి. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత సీరియల్స్లలో హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈయన ఇప్పుడు వరకు నటించిన సీరియల్స్ అన్నీ కూడా మంచి గుర్తింపును అందించాయి. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో బాగా పాపులర్ అయ్యారు ఈ హీరో. ఈ సీరియల్ మానస లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అందుకే దీనికి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. ఒక్కరోజుకు 35 వేలు ఉంటుందట..

నిరంజన్.. 

Advertisement

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నిరంజన్. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో.. ఆ తర్వాత సత్యభామ సీరియల్ లో నటించారు.. ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకోవడంతో అతని క్రేజ్ పూర్తిగా పెరిగిపోయింది. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేశాడు.. ఒక్కరోజుకురూ.20 వేలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

Also Read : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

వీళ్లే కాదు అంబటి అర్జున్, అమర్ దీప్, శివ కుమార్, పవన్ సాయి వంటి సీరియల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రోజుకి 15000 నుంచి 20వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×