E-Paper
Advertisement

Actor Anshu Reddy : కొత్త కారు కొన్న సీరియల్ నటి అన్షు రెడ్డి.. ఫోటోలు వైరల్..

Actor Anshu Reddy : కొత్త కారు కొన్న సీరియల్ నటి అన్షు రెడ్డి.. ఫోటోలు వైరల్..
Advertisement

Actor Anshu Reddy : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీరియల్ యాక్టర్ అన్షు రెడ్డి.. తెలుగు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు లో నటిస్తుంది.. అంతేకాదు బుల్లితెర డ్యాన్స్ షో ఢీలో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. ఆమె తాజాగా తన చిరకాల కోరికను తీర్చుకుంది. ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఆ కారుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కోరిక ఇప్పటికీ నెరవేరిందని చాలా సంతోషంగా ఉందని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో..

బుల్లితెర సీరియల్ హీరోయిన్ అనూష రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తుంది.. దాదాపుగా ఈమె 15 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్నో సీరియస్లలో నటించింది. ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీలో కూడా కంటెంట్ గా పాల్గొంటుంది.. అన్షు రెడ్డికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఎలాంటి వీడియోలు చేయడం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈమధ్య ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్తూ వస్తుంది.. అందులో ఎన్నో విషయాలను పంచుకుంది.. ఇక తన పెళ్లి గురించి కూడా ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.. ప్రస్తుతం ఆమె సింగిల్ గా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవని అన్షు రెడ్డి ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. తన కెరియర్ పై ఫోకస్ పెట్టి సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ హారిక సీరియల్స్ కు బ్రేక్ ఇవ్వడానికి కారణం అదే..? నిజాన్ని బయట పెట్టేసింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్.. 

సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తుంది.. ఈ సీరియల్ లో ఈమె నర్మదా పాత్రలో నటిస్తుంది.. రామరాజు రెండు కోడలు పాత్రలో ఈమె నటిస్తుంది. గవర్నమెంట్ ఆఫీసర్ గా అన్యాయం ఎదిరించి ఉద్యోగిగా ఆమె నటించి ప్రేక్షకులు మనసులు దోచుకుంటుంది.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ తో ఈ సీరియల్ రన్ అవుతుంది. ఈ సీరియల్ లో నటించేందుకు గాను ఈమె దాదాపుగా 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ ను అందుకుంటుంది. ఒక వైపు సీరియల్స్.. మరోవైపు డ్యాన్స్ షో.. దాంతో పాటుగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉండే ఈమె తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతుంది..

Advertisement

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×