E-Paper
Advertisement

Sbobha Shetty: భర్తతో శోభా శెట్టికి గొడవలా..? విడాకులు తీసుకోబోతున్నారంటు వార్తలు..

Sbobha Shetty: భర్తతో శోభా శెట్టికి గొడవలా..? విడాకులు తీసుకోబోతున్నారంటు వార్తలు..
Advertisement

Sbobha Shetty: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు శోభా శెట్టి.. గతంలో సక్సెస్ టాక్ ను అందుకున్న స్టార్ మా సీరియల్ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఇందులో విలన్ పాత్రలో ఏమైనా నటించింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ కు సీక్వెల్ గా కార్తీకదీపం 2 సీరియల్ వస్తుంది. ఈ డైలీ సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈమె బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉంది. సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన శోభ శెట్టి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత నెగిటివిటీని మూట కట్టుకుంది. దాంతో ఈమె ఆ తర్వాత పెద్దగా సీరియల్స్ లలో నటించలేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు నెట్టింట ఓ న్యూస్ ప్రచారంలో ఉంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ హాట్ టాపిక్ గా మారింది.. అసలు మ్యాటరేంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

భర్తతో శోభాశెట్టికి గొడవలా..? 

బుల్లితెర లేడీ విలన్ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె తెలుగులో ప్రసారం అయిన పలు సీరియల్స్ లలో నటించి మెప్పించింది.. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ ఈమెకు మంచి సక్సెస్ ను అందించింది.. ఆ సీరియల్లో డాక్టర్ బాబుకు తమ్ముడుగా నటించిన యశ్వంత్ రెడ్డితో శోభాశెట్టికి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరు ప్రేమించుకుని.. 2024 ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం జరిగి చాలా రోజులు అయినా.. ఇప్పటివరకు వీరి పెళ్లి చేసుకోకపోవడంతో నెట్టింట ఊహగానాలు మొదలయ్యాయి.. ఆ తర్వాత సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది.. కొన్ని కారణాల వల్ల ఇద్దరు గొడవలు పడ్డట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొన్నటివరకు కలిసి వచ్చిన వీరిద్దరూ కూడా ఇప్పుడు ఏ షోలోనూ కలిసి కనిపించలేదని టాక్.. ఈ మధ్య శోభా శెట్టి ఒక్కటే కనిపిస్తుంది. దాంతో ఈ ఊహగానాలు ఎక్కువయ్యాయి.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియలేదు.. ఈ వార్తల పై శోభాశెట్టి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Advertisement

Also Read : క్రిటికల్ గా రాజేంద్ర.. పల్లవి కొత్త డ్రామా.. అవనిని ఇరికించిన పల్లవి..

ప్రియుడితో కలిసి కొత్తిల్లు కొన్న శోభా.. 

శోభా శెట్టి బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.. అయితే నెగిటివిటిని మూటకట్టుకుంది.. బిగ్ బాస్ తర్వాత ఎవరైనా బిజీ అవ్వాలని అనుకుంటారు.. ఇందులో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారందరికీ కూడా సినిమాల్లోనూ సీరియల్స్లలోనూ మంచి మంచి అవకాశాలు వస్తే.. ఈ అమ్మడికి మాత్రం ఇప్పటివరకు సీరియల్లో అవకాశాలు రాలేదు.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు షేర్ చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు పలు యూట్యూబ్ ఛానల్స్ కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈమె సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది.. అంతేకాదు ఇటీవల ఒక బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇకముందు సీరియల్స్ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సింది..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×