BigTV English

Tejeswi Madivada : ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మగాళ్లతో అలా చేస్తాను.. బాబోయ్ అరాచకం..

Tejeswi Madivada : ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మగాళ్లతో అలా చేస్తాను.. బాబోయ్ అరాచకం..

Tejeswi Madivada : టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తేజస్వి మదివాడ. అందం అభినయం ఉన్నా కూడా ఈమెకు అవకాశాలు అందని ద్రాక్ష లాగా మారాయి.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండేది. అలాగే సినిమా ఈవెంట్ లలో మెరుస్తూ సందడి చేస్తుంది. ఈమధ్య బుల్లితెరపై ఎక్కువగా కనిపిస్తుంది. ఆహా లో ఒక ప్రోగ్రాం అయిన కాకమ్మ కథలు అనే ప్రోగ్రాం తో ప్రేక్షకులకు దగ్గరవుతుంది.. అయితే ఇటీవల పలు ఇంటర్వ్యూ చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు కొన్ని షాకింగ్ విషయాలను షేర్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియా పోస్టులపై విచిత్రమైన కామెంట్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


తేజెస్వి సినిమాల విషయానికొస్తే..

సినీనటి తేజశ్వి మదివాడ గురించి అందరికీ తెలుసు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది. బిగ్ బాస్ కి ముందు ఆమె కెరియర్ పీక్స్ లో ఉండేది.. బిగ్బాస్ లో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత ఆమె లైఫ్ కూడా పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ లో ఆమె తన ఆటిట్యూడ్ తోనూ.. బోల్డ్ కామెంట్స్ తోను బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. షో వరకి బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత ఆమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. సినిమాలో ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలల్లో సందడి చేస్తూ వస్తుంది. తాజాగా ఓ సోలో ఆమె చేసిన రచ్చ అంత ఇంత కాదు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది..


Also Read :దగ్గుబాటి ఫ్యామిలీ పిల్లికి బిచ్చం వేయరు… స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్..

ఫేక్ అకౌంట్లతో మగాళ్లకు రిక్వెస్ట్…

బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఒకటి.. స్టేజి మీదకు తేజస్విని మడివాడ తన బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ ని తీసుకొచ్చింది. నన్ను ఎవరన్నా ఏదన్న మాట అంటే అఖిల్ ఫస్ట్ ఫీలవుతాడు అని తేజు ముద్దుగా గోముగా చెప్పేసరికి అంతే కదా..తను నాకు ఫ్రెండ్ కాబట్టి నేనే ఫీలవుతానుఅని చెప్పాడు అఖిల్. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ వాళ్ళను తిడతా అని చెప్పాడు అఖిల్. ఇక వెంటనే తేజు కూడా నేను కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నచ్చని వాళ్ళని దారుణంగా తిట్టేస్తానంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.. ఈ వీక్ షోలో తేజు, అఖిల్ పెద్ద రచ్చ చేస్తారని తెలుస్తుంది. ఇక ఫైనల్ గా జడ్జ్ అనసూయ కోసం ఆమె బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. హమీద కోసం కాజల్ ఆర్జే, నిఖిల్ విజయేంద్ర సింహ కోసం దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక వచ్చింది. ఇక ప్రేరణ కోసం ఆమె ఫ్రెండ్ ప్రీతల్ నువ్వు బ్రష్ చేసుకోలేదు యాక్అంటోంది అనేసరికి ప్రేరణ శ్రీముఖి దగ్గరకు వచ్చి ఇంకేం చెప్పేద్దు అని చేతులు పట్టుకుంది.. మొత్తానికి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. అసలు మిస్ అవ్వకుండా చూసేయండి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×