E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలకన్నా ఎక్కువగా సీరియల్స్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు చానల్స్ పోటీపడి మరి కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ఎక్కువ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ వీక్లీ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది అన్నది ఆసక్తికరంగా మారింది. గత వారంతో పోలిస్తే ఈ వారం పలు సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. మరి ఈ వారం సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎంత నమోదయింది..? అలాగే టాప్ ది సీరియల్ ఏంటి అన్నది మన వివరంగా తెలుసుకుందాం..

వీక్లీ టీఆర్పీ రేటింగ్..

బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రతివారం వీకెండ్ కలెక్షన్స్ ఎలాగైతే ఉంటాయో. అలాగే ఈ సీరియల్స్ కి కూడా వీక్లీ టీఆర్పి రేటింగ్ అనేది నమోదు అవుతూ ఉంటుంది. ప్రతి వారం ఒక్కో సీరియల్ టాప్ లోకి రావడం ఇక్కడ చూస్తూనే ఉంటాము. కానీ ఈ వారం విచిత్రం ఏంటంటే మళ్లీ టాప్లోకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ రావడం విశేషం అని చెప్పాలి.. ఈవారం ఈ సీరియల్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకోవడంతో జనాలు కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే 12.35 నమోదు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ కాస్త పెరగడంతో ఈ సీరియల్ టాప్ లోకి వచ్చింది అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ వరం హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకున్న సీరియల్స్ గురించి మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా రోహిణి దొరికిపోవడంతో ఈ సీరియల్ కాస్త డల్ గా అనిపించినా సరే బాలు మాటలతో ఎమోషనల్ డైలాగ్ తో మళ్ళీ పుంజుకుంటుంది. మొత్తానికి ఈవారం కూడా టాక్ ఆఫ్ సీరియల్ లో గుండె నిండా గుడి గంటలు చోటు సంపాదించుకుంది.. ఈ సీరియల్ ప్రస్తుతం స్టోరీ ఎలా ఉందో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

‘గుండెనిండా గుడిగంటలు’ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న స్టార్ మా ఛానల్ సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కుటుంబ కదా స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. అలాంటి సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. రోహిణి మలేషియా నుంచి కాదు వచ్చింది అని తెలుసుకున్న ప్రభావతి మాత్రం తనని ఎప్పటికప్పుడు దూరం పెడుతూనే ఉంటుంది. కానీ రోహిణి మాత్రం ఎలాగైనా సరే తన అత్తవారింటికి దగ్గర వాళ్ళని మాస్టర్ ప్లాన్ వేస్తూనే ఉంటుంది.. తన ప్లాన్లు చివరికి ఎక్కడికి వెళ్తాయో తెలియదు కానీ తను మాత్రం రోజుకో తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ లో వరలక్ష్మీ వ్రతం ఎపిసోడ్ జరుగుతుంది. ఈ వ్రతం ఎలాగైనా సరే తన భర్తతో కలిసి పూజ చేసుకోవాలని రోహిణి ప్లాన్ చేస్తుంది.. కానీ తన ప్లాను ఫలిస్తుందా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఒకవేళ ఈ సీరియల్ లో సుశీలమ్మ ఎంట్రీ ఇస్తే మాత్రం మూడు జంటలతో పూజ చేయిస్తుంది మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

Big Stories

Advertisement
×