E-Paper
Advertisement

Telugu TV Serials: ఆ రెండే టాప్ రేటింగ్.. టాప్ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే..

Telugu TV Serials: ఆ రెండే టాప్ రేటింగ్.. టాప్ సీరియల్స్ కు శుభం కార్డు పడ్డట్లే..
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా టీవీ సీరియల్స్ కి ఆకర్షితులవుతున్నారు.. కాయకష్టం చేసుకుని రెక్కాడితే గానీ.. డొక్కాడని జనాలు.. రోజు సాయంత్రం అవ్వగానే సీరియల్స్ గా అతుక్కుపోయి అలసటను తీర్చుకుంటున్నారు.. అయితే ఈమధ్య వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా మంచి స్టోరీ తో రావడంతో జనాలు వాటిని చూసి ఆనందిస్తున్నారు.. సీరియల్ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో బోలెడు సినిమాలు సీరియల్స్ వచ్చేస్తున్నాయి.. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో కొన్ని సీరియల్స్ బాగా ఆకట్టుకోవడం తో పాటుగా టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం రేటింగును పెంచుకున్న టాప్ సీరియల్స్ ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 ఒకటి.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసార పోతున్న సీరియల్స్లలో ఈ రెండు రేటింగ్ లో ఫినిష్ అవుతున్నాయి. ఇక గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం సీరియల్స్ అయితే మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు వరకు టాప్ టిఆర్పి రేటింగ్ కార్తీక దీపం 2 ఉంది. బాగా రేటింగ్ అందుకొని దూసుకుపోతుంది.. ఈ సీరియల్స్ అన్ని కూడా ఒకదాన్ని మించి మరొకటి స్టోరీతో వస్తున్నాయి. కొత్త సీరియల్స్ ను స్టార్ మా ప్రసారం చేస్తుంది. కొత్త సీరియల్స్ రావడంతో పాత సీరియల్స్ కు మంచి రేటింగ్ రావడం విశేషం.. చిన్ని  9. 53 రేటింగ్ ను నమోదు చేసుకుంది. నిండు నూరేళ్ల మనసు 7. 62 ఉండగా, మిగిలిన సీరియల్స్ తర్వాత స్థానంలో ఉన్నాయి.. కొత్త సీరియల్స్ పొదరిల్లు, నువ్వు లేక నేను లేను సీరియల్స్ 8 రేటింగ్ తో దూసుకుపోతుంది..

Advertisement

Also Read :సోమవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

శుభం కార్డు వేసుకోబోతున్న సీరియల్స్.. 

ఈ మధ్య కొత్త సీరియల్స్ రావడం తో పాత సీరియల్స్ కు ముగింపు పలకనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో ముఖ్యంగా విడిపించే సీరియల్ గుండెనిండా గుడిగంటలు.. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దాదాపు అయిపోయినట్లు ప్రస్తుతం నడుస్తున్న స్టోరీని చూస్తే అర్థమవుతుంది.. ఈ సీరియల్ గుండెనిండా గుడి గంటలు సీరియల్ కాస్త బోరింగ్ గా అనిపిస్తున్నాయని జనాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సీరియల్ కి శుభం కార్డులు వెయ్యబోతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. మరి ఇందులోని నిజమేంత ఉందో తెలియని అంటే వీరి గురించి అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం స్టార్ మా లో కొత్త సీరియల్స్ ప్రసారం కాబోతున్నాయి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×