Telugu Tv Serials : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతి రోజు సీరియల్స్ ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సీరియల్స్ కు డిమాండ్ భారీగా పెరిగింది. దాంతో వీటి కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ప్రతి సీరియల్స్ డిఫరెంట్ స్టోరీతో రావడంతో ప్రతి ఛానెల్ కొత్త సీరియల్స్ ను ప్రసారం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. గత వారంతో పోలిస్తే.. ఈ వారం టీఆర్పీ రేటింగ్ కాస్త తగ్గిండ్ని టాక్ వినిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ వల్లే సీరియల్స్ కు డిమాండ్ తగ్గిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఏ సీరియల్స్ కు డిమాండ్ తగ్గిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావడంతో సీరియల్స్ చూసేవారి సంఖ్య కూడా భారీగా తగ్గిందనే టాక్ బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కేవలం కొన్ని సీరియల్స్ మాత్రమే ముందుగా ప్రసారం కావడంతో మంచి రేటింగ్ ను అందుకుంటున్నాయి. కానీ బిగ్ బాస్ టైం కు వచ్చే సీరియల్స్ కు డిమాండ్ తగ్గిందనే టాక్ కూడా వినిపిస్తుంది. దానివల్ల ఈ వారం రేటింగ్ కూడా టాక్ వినిపిస్తుంది. గుండెనిండా గుడిగంటలు సీరియల్స్ ఈ వారం రేటింగ్ కాస్త తగ్గిందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వారం సీరియల్స్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. . గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.03 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 11.60 ఉంది. పొదరిల్లు 11.00, ఇంటింటి రామాయణం 10.54, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.37, నువ్వులేక నేను లేను10.00, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.07.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. బిగ్ బాస్ ఎఫెక్ట్ వల్ల సీరియల్స్ రేటింగ్ బాగా పడి పోయింది. మరి వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత ఏ మాత్రం నమోదు అవుతుందో చూడాలి..