E-Paper
Advertisement

Godavari Serial : ‘గోదావరి’ శంకర్ నారాయణ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Godavari Serial : ‘గోదావరి’ శంకర్ నారాయణ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Godavari Serial : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లెక్కలేనన్ని కొత్త సీరియల్స్ ప్రారంభమయ్యాయి.. ప్రస్తుతం మరో రెండు సీరియల్స్ ప్రసారం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. గత నెలలో ప్రారంభమైన గోదావరి సీరియల్ ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. తండ్రి లేని ఆ కుటుంబానికి కూతురు అండగా ఉంటుంది.. కుటుంబ పోషణ కోసం తనకు తానే సర్ది చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది.. ఈ సీరియల్లో నాన్న పాత్రలో శంకర్ నారాయణ నటించారు.. ఈ పాత్రలో నటించిన రాజా రవీంద్ర గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. మరి ఈ సీరియల్కు గాను ఆయన ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

శంకర్ నారాయణ రియల్ లైఫ్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ గోదావరిలో శంకర్ నారాయణ పాత్రలో నటిస్తున్నారు రాజా రవీంద్ర.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.. అంతే కాదు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు.. సినిమాలు మాత్రమే కాదు అటు పలు భాషల్లో సీరియల్స్ కూడా చేసి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం సినిమాలు అలాగే సీరియల్స్ రెండు చేస్తూ బిజీగా గడుపుతున్నారు రాజా రవీంద్ర.. బుల్లితెరపై ప్రసారమవుతున్న గోదావరి సీరియల్ లో ఈయన నటిస్తున్నారు..

Advertisement

Also Read : టీవీ సీరియల్ హీరోలు ఎవరు ఏం చదివారో తెలుసా..?

రాజా రవీంద్ర ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

నిజానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 100 కి పైగా సినిమాల్లో నటించాడు రాజా రవీంద్ర.. సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ లాంటి స్టార్ హీరోలకు పర్సనల్ మేనేజర్ గా కూడా వ్యవహారిస్తున్నారు.. ప్రస్తుతం ఈయన తెలుగు బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారమవుతున్న గోదావరి సీరియల్ లో శంకర్ నారాయణ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. నీతికి నిజాయితీకి మారుపేరైన శంకర్ నారాయణ క్యారెక్టర్ ఈ సీరియల్ కి హైలైట్.. ఈ పాత్రలో నటిస్తున్నందుకుగాను ఒక్క రోజుకి రాజా రవీంద్ర దాదాపు 55వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఈయనకు ఇది చాలా తక్కువే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.. అయినా కూడా నెలకి 25 రోజులు షూటింగ్ ఉండడంతో లక్షల్లోనే ఆయన సంపాదిస్తున్నాడని తెలుస్తుంది.. అటు సినిమాలకు కూడా ఈయన బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు..

Related News

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ తో అవని గొడవ.. పల్లవికి మరో టెన్షన్.. అశ్విన్, పల్లవి దొరికిపోతారా?

Illu Illalu Pillalu Today Episodes: గ్రాండ్ గా శారదాంబ బర్త్ డే వేడుక.. ధీరజ్ పై నర్మద కౌంటర్స్.. ప్రేమకు సర్ప్రైజ్..

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!

Big Stories

Advertisement
×