E-Paper
Advertisement

Bigg Boss Thanuja : బిగ్ బాస్ తనూజ రియల్ స్టోరీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన ఎంతంటే..?

Bigg Boss Thanuja : బిగ్ బాస్ తనూజ రియల్ స్టోరీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన ఎంతంటే..?
Advertisement

Bigg Boss Thanuja : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో రెండు రోజుల్లో పూర్తికావొస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ సరికొత్తగా ప్రారంభించారు.. ఇందులో సెలబ్రిటీలతో పాటుగా కామనర్స్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అందులో విన్నర్ రేసులో ముగ్గురు ఉన్నారు. వీరిలో తనూజ పేరు మారు మోగిపోతుంది.. ఈమె విన్నర్ అవుతుందా.? కళ్యాణ్ విన్నర్ అవుతారా అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైన ఈ సస్పెన్స్ కు ముగింపు పడాలంటే మరి కొన్ని రోజులు మాత్రమే వెయిట్ చెయ్యాలి. ఈ సీజన్ కు విన్నర్ గా తనూజ అయ్యిన అవ్వకపోయిన ఆమెకు ప్రస్తుతం సీరియల్స్ లైనప్ లో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె రియల్ లైఫ్, బిగ్ బాస్ తర్వాత ఆమె ఒక్క సీరియల్ కు ఎంత తీసుకుంటుంది..అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..మరి ఆలస్యం ఎందుకు వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

తనూజ రియల్ లైఫ్..

బెంగళూరులో పుట్టి పెరిగిన తనూజ పుట్టస్వామి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తగ్గించుకుంది. టెలివిజన్ రంగంలో ఆమె టాప్ సీరియల్లో నటించి బుల్లితెర ఆడియన్స్ కు ఎంతగానో దగ్గర అయింది.. విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో నటన వైపు అడుగులు వేసింది. సీరియల్స్ లో నటించే అవకాశం అందుకుంది.. కన్నడలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా కట్టుకుంది. తెలుగులో తనుజ గౌడ ముద్ద మందారం అనే సీరియల్ లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ వరకు టెలికాస్ట్ కావడం విశేషం. తర్వాత అందాల రాక్షసి అనే సీరియల్ లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.. ముద్దమందారం సీరియల్ ఆమెకు మంచి క్రేజ్ ని అందించింది. దాంతో ఆ తర్వాత వచ్చిన సీరియల్స్ కూడా ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యేలా చేసాయి.. సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేసింది.

Advertisement

Also Read : శుక్రవారం ఒక్కరోజే 14 సినిమాలు.. ఎందులో ఏ మూవీని చూడొచ్చంటే..?

బిగ్ బాస్ తర్వాత రెమ్యూనరేషన్? 

బుల్లి తన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో తనుషా గౌడ కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. ఈ సీజన్కు ఈమె విన్నర్ అవుతుందని జనాలు గట్టిగా నమ్ముతున్నారు. అయితే విన్నర్ రైస్ లో మరో ఇద్దరు కూడా ఉండడంతో ఎవరు విన్నర్ అవుతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.. తనూజ సీరియల్ నటి కావడంతో ఈమె బిగ్ బాస్ తర్వాత మళ్లీ సీరియల్స్ తో బిజీగా అయిపోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ ముందు ఆమె ఒక్కో సీరియల్ కి 25 వేలు వసూలు చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె క్రేజీ రెట్టింపు అవ్వడంతో రెమ్యూనిరేషన్ కూడా రెట్టింపు అయిందని సమాచారం.. ప్రస్తుతం కొత్తగా ఆమె చేసే సీరియల్స్ కు 50 నుంచి లక్ష తీసుకొనే ఛాన్స్ ఉంటుందని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. మరి అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×