E-Paper
Advertisement

Telugu Serials: సీరియల్స్ యాక్టర్స్ కు రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది..? అక్కడే ఎక్కువ…

Telugu Serials: సీరియల్స్ యాక్టర్స్ కు రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది..? అక్కడే ఎక్కువ…
Advertisement

Telugu Serials: బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం కొన్ని తెలుగు ఆడియన్స్ కొత్త ప్రోగ్రామ్ లను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఛానెల్స్ సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలకు మించిన క్రేజ్ సీరియల్స్ కు ఉండటంతో తెలుగు ఛానెల్స్ ఎక్కువగా సీరియల్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు కొత్త సీరియల్స్ పుట్టుకోస్తున్నాయి. అయితే రెమ్యూనరేషన్స్ మాత్రం సీరియల్స్ స్టార్స్ కు ఎక్కువగానే ఉంటాయి. నెలకు లక్షల్లో సంపాధిస్తారు.. అయితే స్టార్ మా vs జీ తెలుగులో ఏ ఛానెల్ ఎక్కువ పారితోషికం ఉంటుందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు ఛానెల్స్ లలో ఎందులో పేమెంట్స్ ఎక్కువగా ఉంటాయో ఒకసారి చూసేద్దాం…

స్టార్ మా vs జీతెలుగు.. 

తెలుగు బుల్లి తన చానల్స్ స్టార్ మా అలాగే జీ తెలుగు ఎప్పుడు పోటీ పడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఒక ఛానల్ కు మించి మరొక ఛానెల్ సినిమాలను, ప్రోగ్రాంలను ప్రసారం చేయడంతో పాటుగా సీరియల్స్లలో కూడా పోటీ పడుతూ ఉంటాయి.. మిగతా చానల్స్ లతో పోలిస్తే ఈ రెండు చానల్లో సీరియల్స్ ఎక్కువగా ప్రసారమవుతున్నాయి. ప్రతిరోజు కొత్త స్టోరీలతో సీరియల్స్ను జనాలకు అందిస్తున్నాయి. అయితే స్టార్ మా తో పోలిస్తే జీ తెలుగులో యాక్టర్స్ కి రెమ్యూనరేషన్తక్కువ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం సీరియల్ యాక్టర్స్.. స్టార్ మాలో ఎక్కువగా ఫేమస్ నటీనటులు నటిస్తుంటారు. జీతెలుగులో ఎక్కువ కొత్త వాళ్లు కనిపిస్తారు. అందుకే ఇక్కడ రెమ్యూనరేషన్ డైలీ వేలల్లో ఉంటే, అక్కడ మాత్రం రోజుకు ఇంత అని ఉంటుందని గతంలో కొందరు యాక్టర్స్ ఇంటర్వ్యూ లలో బయటపెట్టారు. అందుకే స్టార్ మా ఛానెల్స్ కు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.. జీతెలుగు సీరియల్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. కానీ టీఆర్పీ రేటింగ్ విషయంలో స్టార్ మా ముందంజలో ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ భాగ్యం రీసెప్షనిస్ట్ టు యాక్టర్ జర్నీ.. క్యాస్టింగ్ కౌచ్..

స్టార్ మాలో టాప్ రేటింగ్ సీరియల్స్ ఇవే.. 

తెలుగు ఛానెల్ స్టార్ మాలో బోలెడు సీరియల్స్ ప్రసారం అవుతాయి. అందుకు జనాల ఓటు వంటలక్కకే.. కార్తీక దీపం 2 టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. మూడో స్థానం లో గుండెనిండా గుడిగంటలు ఉంటుంది. నాల్గొవా స్థానంలో ఇంటింటి రామాయణం, ఐదోవ స్థానంలో నిండు మనసులు,నిన్ను కోరి ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. ఇక నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో, పలుకే బంగారమాయెనా 9వ స్థానం లో నిలిచింది.. ఇవి నిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అటు జీ తెలుగు నిండు మనసులు, జగదాత్రి, చామంతి వంటి సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు జెమిని టీవీ లో బాగా ఆకట్టుకొనే సీరియల్స్ కూడా ప్రసారం అవుతున్నాయి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×