E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : భార్యతో బాలు విడాకులు అందుకే తీసుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Gundeninda Gudigantalu Balu : భార్యతో బాలు విడాకులు అందుకే తీసుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
Advertisement

Gundeninda Gudigantalu Balu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న అన్ని సీరియల్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య ఈ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. గతవారం కాస్త డల్ గా ఉన్నా కూడా ఈ వారం మాత్రం ఓ రేంజ్ లో రేటింగ్ పెరగడంతో ఈ సీరియల్ పై జనాలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియలిస్టిక్ గా నటించడంతో సినిమా యాక్టర్స్ కి మించి ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. అందులో ముఖ్యంగా సీరియల్ హీరో బాలు ఒకరు. తమిళంలో మంచి నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈయన ఈ సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. అయితే బాలు గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతూ వస్తుంది.. తాజాగా బాలు భార్య గురించి సంజన విషయాలు బయటకు వచ్చాయి.. అసలు ఆయన ఎందుకు విడాకులు తీసుకున్నాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

భార్యతో బాలు అందుకే విడాకులు?

గుండె నిండా గుడి గంటలు సీరియల్తో మంచి పాపులార్టీని దక్కించుకున్న బాలు అలియాస్ విష్ణుకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగులో ఈయన అడుగుపెట్టిన మొదటి సీరియల్ గుండెనిండా గుడి గంటలు.. ఈ సీరియల్ తో అతను మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజురోజుకీ పెరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ బాలు రియల్ లైఫ్ లో పెళ్లయింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు విడాకులు కూడా అయిన విషయం తెలిసిందే.. అయితే వీళ్ళిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారని గూగుల్లో నేటిజన్లు తెగ వెతికేస్తున్నారు.. ఆయన భార్య సంయుక్తకు వేరే వ్యక్తితో స్నేహం ఏర్పడింది అని, అది కాస్త వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది. బాలుతో ఆమె సన్నిహితంగా ఉండడం మానేసి అతనితోనే ఎక్కువగా గడిపేదని తెలుసుకున్న బాలు ఆమెని విడాకులు కోరినట్లు తెలుస్తుంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. మొత్తానికి భార్యతో విడాకులు తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో కరెక్ట్ గా అయితే తెలియదు కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న న్యూస్ మాత్రం ఇదే..

Advertisement

Also Read : ప్రభాకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాకు అవమానం.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు..

బాలు తెలుగులో ఒక్క రోజు రెమ్యూనరేషన్..? 

తమిళంలో సీరియల్స్లలో నటించిన బాలు.. తెలుగులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా మరో సీరియల్ లో నటిస్తున్నాడు.. జెమిని టీవీలో ప్రసారం అవుతున్న మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తూ వస్తున్నాడు.. బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పేరుకే తమిళ్ నటుడు అయినా కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.. దాంతో ఆయనకు డిమాండ్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది.. ఒక రోజుకి బాలు ప్రస్తుతం 50,000 డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలలో 25 రోజుల వరకు షూటింగ్ ఉన్న సీరియల్ కి బాలు మంచి రెమ్యూనరేషన్తీసుకుంటున్నాడు.. భార్యతో విడాకులు తీసుకున్న ఈయన ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. తనకి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.. ఈమధ్య సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసే ప్రతి పని కూడా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బాలుకి నీరాజనం పలుకుతున్నారు తెలుగు ఆడియన్స్.. నెక్స్ట్ ఎలాంటి సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×