BigTV English

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జూన్ 20 న కుబేర మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అందరి నోట ఈ మూవీ పేరే వినిపిస్తుంది. అదిరిపోయే కథతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. వీకెండ్ సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ప్రతి వారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి రావడమే కాదు.. టీవీ ఛానెల్స్లోకి వస్తున్నాయి. మరి ఈ వీకెండ్ శనివారం ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..


ఉదయం 9 గంటలకు -సీటీమార్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు -లెజండ్‌

రాత్రి 10.30 గంటలకు- ఆకాశమే హద్దురా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు -కన్యాదానం

ఉదయం 10 గంటలకు -కెమెరామెన్‌తో గంగరాజు

మధ్యాహ్నం 1 గంటకు -శివాజీ

సాయంత్రం 4 గంటలకు -అపద్బాందవుడు

రాత్రి 7 గంటలకు -రాయలసీమ రామన్న చౌదరి

రాత్రి 10 గంటలకు -బంగారు మొగుడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు -ద్వారక

ఉదయం 9 గంటలకు -హిడింబా

మధ్యాహ్నం 12 గంటలకు -చత్రపతి

మధ్యాహ్నం 3 గంటలకు -జనక అయితే గనక

సాయంత్రం 6 గంటలకు -ఈగల్

రాత్రి 9.30 గంటలకు -వీరసింహా రెడ్డి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు -కాంచనగంగ

ఉదయం 10 గంటలకు -అక్కాచెల్లెల్లు

మధ్యాహ్నం 1 గంటకు -అల్లుడు గారు

సాయంత్రం 4 గంటలకు- మా ఆయన సుందరయ్య

రాత్రి 7 గంటలకు -సమరసింహా రెడ్డి

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 7 గంటలకు- గీతాంజలి

ఉదయం 9 గంటలకు -పండుగచేస్కో

మధ్యాహ్నం 12 గంటలకు -కింగ్‌స్టన్‌

మధ్యాహ్నం 3 గంటలకు -రారండోయ్ వేడుక చూద్దాం

సాయంత్రం 6 గంటలకు- మజాకా

రాత్రి 9 గంటలకు -కథాకళి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు -సీమరాజా

ఉదయం 11 గంటలకు -సరదాగా కాసేపు

మధ్యాహ్నం 2 గంటలకు -హ్యాపీ

సాయంత్రం 5 గంటలకు -యముడు

రాత్రి 8 గంటలకు -భలేబలే మోగాడివోయ్‌

రాత్రి 11 గంటలకు -సీమరాజా

Also Read:పవన్ సినిమాకు గ్రహనం వీడింది. అఫీసియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు -మహా నగరంలో మాయగాడు

రాత్రి 9 గంటలకు -అమ్మో ఒకటో తారీఖు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు -తులసి

సాయంత్రం 4 గంటలకు -మిరపకాయ్

రాత్రి 10.30 గంటలకు -శివగంగ

ఈ మధ్య కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Related News

Varshini Suresh: పాపం.. మెంటల్ ప్రెషర్ వల్ల సీరియల్ నటికి ఫిట్స్.. సీరియల్స్ లో అలా చేసినందుకే!

KBC 17: ఇక చాలు ప్రశ్నలు అడగండి.. బిగ్ బీను కించపరిచిన కుర్రాడు…ఇంత అహంకారమా?

Deepthi Manne: ప్రియుడిని పరిచయం చేసిన ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ నటి!

Devara: దేవరకు గ్రహణం వీడింది.. ఎట్టకేలకు టీవీల్లోకి!

Telugu TV Serials: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?

Illu Illalu Pillalu Today Episode: నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..

Nindu Noorella Saavasam Serial Today october 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సవాల్‌కు ప్రతి సవాల్‌ విసిరిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today October 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తనది నాటకం కాదని అపర్ణ, ఇంద్రాదేవికి చెప్పిన కావ్య

Big Stories

×