E-Paper
Advertisement

ఇంస్టాగ్రామ్ తో కోట్లు సంపాదిస్తున్న బుల్లితెర యాక్టర్స్.. అంతా ఆమె పుణ్యమే..

ఇంస్టాగ్రామ్ తో కోట్లు సంపాదిస్తున్న బుల్లితెర యాక్టర్స్.. అంతా ఆమె పుణ్యమే..
Advertisement

Tv Actress : బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ సీరియల్స్, టీవీ షోల ద్వారా ఎంతోమంది యాక్టర్స్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. వీళ్ళకి సోషల్ మీడియాలో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ సోషల్ మీడియా అకౌంట్లో లేటెస్ట్ ఫోటోలను సెండ్ చేస్తూ అభిమానులకు నిద్రలేకుండా చేస్తున్నారు.. సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా అందాల ఆరబోతతో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోయిన్స్ కన్నా వీళ్ళకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. రెమ్యూనరేషన్ కూడా రోజుకి 30 నుంచి 40 వేల వరకు తీసుకుంటున్నారు. అంతే కాదు ఇప్పుడు కొత్తగా ఇంస్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తున్న ఆ బుల్లితెర హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

కోట్లు సంపాదిస్తున్న విష్ణు ప్రియా..

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఇంస్టాగ్రామ్ ది బెస్ట్.. ఇందులో ఏదైనా సరే క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. అందుకే సెలబ్రిటీలు ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ని వాడుతూ ఉంటారు. ఈ మధ్య బాగా సంపాదిస్తున్నారు కూడా. బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ విష్ణు ప్రియా మూడేళ్ళ క్రితం ఇన్ స్టాగ్రామ్ లో ప్రవేశ పెట్టిన సబ్ స్క్రిప్షన్ అనే ఫీచర్ ని ఉపయోగించుకొని సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. చాలా మంది దీన్నే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈమె సబ్స్క్రి ప్షన్ 10 వేలకు పైగా జరిగింది. ఒక్కో సబ్ స్క్రిప్షన్ కి ఆమె 390 రూపాయిలు తీసుకుంటుంది.. ఈ లెక్కన దాదాపు 40 లక్షలు ఆమెకు ఆదాయం వస్తుంది.. దీంతో పాటుగా వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఆదాయాన్ని పొందుతుంది. ఇప్పుడు ఇదే పద్ధతిని చాలామంది యాక్టర్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.. మరి ఆ యాక్టర్స్ ఎవరంటే..

Advertisement

Also Read:ఏంటి డార్లింగ్ ఇది.. నువ్వు చేసేది ఏం బాగోలేదు.. ఫ్యాన్స్ హర్ట్..

విష్ణు బాటలో యాక్టర్స్..

డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైనా సరే ఎంతకైనా తెగిస్తారు అన్నది ఈ రోజుల్లో మాట. డబ్బుకున్న విలువ అంతా ఇంతా కాదు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అంతా డబ్బు మీదే నడుస్తుంది. అందుకే టీవీ యాక్టర్స్, యాంకర్లు డబ్బులు సంపాదించేందుకు సోషల్ మీడియాలో కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. అదేంటంటే విష్ణు ప్రియ లాగా సబ్ స్క్రిప్షన్ అప్షన్ ను తీసుకొచ్చారు. చాలామంది ఇలానే నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.. ఆ ముద్దుగుమ్మల వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటి సిరి హన్మంత్ కూడా చేరిపోయింది. ఈమెకు దాదాపుగా 423 సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. సినీనటి అనన్య నాగళ్ల, లాస్య, యష్మీ గౌడ, రష్మీ వంటి వాళ్లు అందరూ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతూ నెలకు బాగానే సంపాదిస్తున్నారు. ఏది ఏమైనా కూడా కేవలం ఒక్క సబ్ స్క్రిప్షన్ ద్వారా ఇలా లక్షల సంపాదించడం అనేది మామూలు విషయం కాదు.. ఎవరి ప్రయత్నం వారిది అన్నట్లుగా ఒక్కొక్కరు ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇకముందు హీరోయిన్లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారేమో చూడాలి..

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×