BigTV English

Tv Actress : ఒక్కరోజుకు సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. వంటలక్కకు పోటీగా నటిగా..!

Tv Actress : ఒక్కరోజుకు సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్.. వంటలక్కకు పోటీగా నటిగా..!

Tv Actress : సినిమాలతో మాత్రమే కాదు అటు సీరియల్స్లలో నటిస్తున్న బుల్లితెర హీరోయిన్లు బాగానే సంపాదిస్తున్నారు. సినిమాల్లో అయితే ఎప్పుడో సినిమా పూర్తి అయితే రెమ్యూనికేషన్ వస్తుంది. కానీ ఇక్కడ సీరియల్స్ కు ఒక్కరోజు ఎపిసోడ్ కి ఆ రోజే పేమెంట్ ఇచ్చేస్తున్నారు. అయితే సినిమాలలో కన్నా సీరియల్స్ కు రెమ్యూనరేషన్ ఎక్కువే అనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పేమెంట్ పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సీరియల్ యాక్టర్లు అత్యధిక రెమ్యూనేషన్లు తీసుకుంటున్నారు.. మరి తెలుగు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రేమి విశ్వనాథ్.. 

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది కేరళ కుట్టి ప్రేమీ విశ్వనాథ్.. ఈమె ఒక్క రోజుకి తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ లక్షకు పైగానే.. సీరియల్స్లలో నటిస్తున్న హీరోయిన్లు అందరికంటే ఈమెకే ఎక్కువగా పారితోషకం అందుతుంది. అలాగే 20 -25 లక్షల వరకు ఈమె రెమ్యూనరేషన్ ఉంటుంది.


దీపికా రంగరాజు..

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సీరియల్ బ్రహ్మముడి.. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది దీపికా రంగరాజు.. ఒకరోజు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే 35 వేలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది.. ఈ నెలకు లక్షలు వసూలు చేస్తుంది.

శోభిత శెట్టి.. 

స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన శోభితశెట్టి అందరికీ పరిచయమే.. రెమ్యూనరేషన్ విషయంలోనూ టీవీ సీరియల్స్ హీరోయిన్స్‌కి గట్టి పోటీగా నిలిచింది. కార్తీకదీపం క్రేజ్‌తో ఈ బ్యూటీ.. డేకి రూ.20 వేలు రెమ్యూనరేషన్ అందుకుందంట. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈమెకి పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో రెమ్యూనరేషన్ ని తగ్గించుకున్నట్లు తెలుస్తుంది.

డెబీజాని మెదక్.. 

స్టార్ మా లో గతంలో ప్రసారమైన పాపులర్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది డెబీజాని మెదక్. అందంలో మాత్రం ఈ బుల్లితెర బ్యూటీని కొట్టేవాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు. బుగ్గన సొట్ట.. క్యూట్ నెస్‌‌కి తోడు ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. రెమ్యూనరేషన్ కూడా రూ 20 వేలు పైమాటే నట…

రక్షా గౌడ.. 

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న స్టార్ మా సీరియల్ లలో ఒకటి గుప్పెడంత మనసు… సీరియల్ ద్వారా పరిచయమైంది కన్నడ బ్యూటీ రక్షా గౌడ. ఈమె రెమ్యూనరేషన్ 15 వేలు అందుకుంటుందట. కొత్త సీరియల్ హీరోయిన్స్‌కి డేకి 15 వేలు అంటే ఎక్కువేమరి.

Also Read : రేపు థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు.. వీటిని డోంట్ మిస్..

వీళ్లతో పాటు సినీ సీనియర్ హీరోయిన్ రాశి, అలాగే మరో హీరోయిన్ ఆమని, కస్తూరి వీళ్లంతా కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియస్లలో నటిస్తున్నారు.. వీరి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది.

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు రైస్ మిల్లులో దొంగతనం.. నర్మద తెలివికి ఫిదా.. తప్పు ఒప్పుకున్న భాగ్యం..

Intinti Ramayanam Today Episode: అవనిని పార్వతి క్షమిస్తుందా..? పల్లవి మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలును మార్చుకోవడం కోసం మీనా ప్రయత్నం.. షాకిచ్చిన ప్రభావతి..అయ్యో పాపం..

Anshu Reddy: ఆ ఛానెల్ పై సీరియల్ నటి ఫైర్… అసలేం జరిగిందంటే..?

Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అమెరికాకు బయలుదేరిన రాజ్‌ – నిజం చెప్పేసిన కావ్య   

Big Stories

×