E-Paper
Advertisement

Varasuralu maithili: ‘వారసురాలు’ మైథిలి ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..? కన్నడలో తోపే..

Varasuralu maithili: ‘వారసురాలు’ మైథిలి ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..? కన్నడలో తోపే..
Advertisement

Varasuralu maithili: తెలుగు బుల్లితెరపై కొత్త సీరియల్స్ కు కొదవ లేదు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ కొత్త సీరియల్స్ వచ్చేసాయి.. ఈ జనవరిలో ప్రారంభమైన కొత్త సీరియల్ వారసురాలు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆస్తి విభేదాలతో దూరమైనా ఒక కుటుంబం గురించి స్టోరీ సాగుతుంది. అయితే కుటుంబానికి వారసురాలు అయిన మైథిలి మళ్ళీ తన కుటుంబంతో కలుస్తుందా? లేదా అన్నది స్టోరీ.. ఇందులో హీరోయిన్ పాత్రలో నటించింది మైథిలి.. తెలుగులో ఈ సీరియల్ తోనే అడుగు పెట్టింది. ప్రస్తుతం యూత్ క్రష్ గా మారిపోయింది. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఒకరోజుకి తీసుకున్న రెమ్యూనిరేషన్ ఏంటో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

హీరోయిన్ మైథిలి రియల్ లైఫ్..

ఈమధ్య తెలుగు సీరియల్స్, సినిమాలలో వేరే భాషల్లోనే హీరో హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా కొత్తగా వస్తున్న ప్రతి సీరియల్ లో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు..ఈ వారసురాలు సీరియల్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కన్నడ నటి. ఈమె అసలు పేరు అర్పిత.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమెకు మొదటి సీరియల్.. ఇప్పటివరకు ఈ హీరోయిన్ గా ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న ఈమె ఈ సీరియల్ ద్వారా ఎలాంటి పాపులారిటీని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య బుల్లితెర పై ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరోలుగా, హీరోయిన్లుగా తమిళ కన్నడ యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన పొదరిల్లు సీరియల్ లో కూడా హీరో హీరోయిన్లను వేరే భాష నుంచి తీసుకొచ్చారు. ఇక మొన్న ప్రారంభమైన నువ్వు లేక నేను లేను సీరియల్ లో కూడా హీరో, హీరోయిన్లను వేరే భాషల నుంచి తీసుకొచ్చారు. ఇక రీసెంట్ గా ప్రారంభమైన ఈ వారసురాలు సీరియల్ లోని హీరో హీరోయిన్లు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి పాపులర్ అయిన అర్పిత వారసురాలు సీరియల్ లో మైథిలి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సీరియల్ కి హీరోయిన్ ఇతనే.. మామూలుగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సీరియల్కు ఈ హీరోకి ఒక్క రోజుకి 35 వేలకు పైగా రెమ్యూనిరేషన్ ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఈమె నెలకి లక్షల్లో సంపాదన ఉంటుంది.. ప్రస్తుతం కన్నడలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×