Wedensday Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్లోకి బోలెడు సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొత్త కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతుండడంతో సినీ ప్రియులు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు.. ఒకప్పుడు సీరియల్స్ కోసం టీవీలోని చూస్తే ఇప్పుడు మాత్రం ఎక్కువగా సినిమాలు కోసం చూస్తున్నారు.. ఇక సిని లవర్స్ అభిరుచుటకు తగ్గట్లుగానే టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సినిమాలు ఎక్కువగా ప్రసారమయ్యేవి.. కానీ ఇప్పుడు సినిమాలు కాస్త ఎక్కువగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి ఈ బుధవారం ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 11 గంటలకు – ప్రేమకు స్వాగతం
సాయంత్రం 4.30 గంటలకు – ఫ్రెండ్స్ బుక్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – టూ టౌన్ రౌడీ
ఉదయం 10 గంటలకు – ఖుషి ఖుషీగా
మధ్యాహ్నం 1 గంటకు – లేత మనసులు
సాయంత్రం 4 గంటలకు – అమ్మోరు
రాత్రి 7 గంటలకు – నా అల్లుడు
రాత్రి 10 గంటలకు – సూర్య పుత్రుడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – లవ్‌గురు
మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి
సాయంత్రం 3 గంటలకు – బాక్
సాయంత్రం 6 గంటలకు – కుబేర
రాత్రి 9.30 గంటలకు – డాకూ మహారాజ్
ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – కేరింత
ఉదయం 11 గంటలకు – 12th ఫెయిల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – జోష్
సాయంత్రం 5 గంటలకు – చాణక్య
రాత్రి 8 గంటలకు – కవచం
రాత్రి 11 గంటలకు – కేరింత
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే
ఉదయం 10 గంటలకు – మహామంత్రి తిమ్మరుసు
మధ్యాహ్నం 1 గంటకు – అబ్బాయిగారు
సాయంత్రం 4 గంటలకు – మహా కవి కాళోజీ
రాత్రి 7 గంటలకు – దసరా బుల్లోడు
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మధ్యాహ్నం 3 గంటలకు – మనసుంటే చాలు
ఉదయం 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
రాత్రి 10.30 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 7 గంటలకు – ఐడెంటిటీ
ఉదయం 9 గంటలకు – నీకు నేను నాకు నువ్వు
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్ క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమ విమానం
సాయంత్రం 6 గంటలకు – రాబిన్ హుడ్
రాత్రి 9 గంటలకు – ధీరుడు
ఉదయం 1 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 9 గంటలకు – క్రాక్
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..