Podarillu : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ అప్పటినుంచి ఇప్పటివరకు మంచి రేటింగ్ను నమోదు చేసుకుంటూ వస్తుంది. నలుగురు మగాళ్ళు ఉన్న ఇంటికి ఒక ఆడపిల్ల కోడలుగా వెళ్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్న స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ స్టోరీ లైన్ తోనే జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ జనాలకి కాస్త ఫీలయ్యేలా చేసిన కూడా మంచి రేటింగ్ అయితే నమోదు చేసుకుంటూ వస్తుంది. మరి ఈ సీరియల్ లో కన్న వాళ్ళమ్మ మళ్ళీ దొరికితే అసలు విషయం తెలుసుకోవాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది. కానీ నిజం తెలియకుండా ఉండడమే మంచిది అని మహాలక్ష్మి అంటుంది. మరి కన్నాకి నిజం తెలుస్తుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం మారింది. మరి సీరియల్ ఫైనల్ స్టోరీ ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
మహాలక్ష్మి జమున నిజం చెప్తుందా లేదా అని చాలామంది ఈ సీరియల్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు.. గత కొన్ని రోజులుగా జమున ఎక్కడికి వెళ్లింది అని అందరికీ అనుమానం కూడా వస్తుంది. అయితే రేపటి ఎపిసోడ్ ప్రోమో లో చూస్తే మహాలక్ష్మికి జమున మళ్లీ దొరుకుతుందని అనిపిస్తుంది. జమున వెళుతూ ఉండగా మహాలక్ష్మి స్పీడ్ గా వెళ్లి ఆమె ముందు బైక్ ని ఆపుతుంది.. అసలు మీరు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారు ఆయన మిమ్మల్ని ఏం చేశారు? మీ మధ్య ఏం జరిగింది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మి కన్నా ని ఎందుకు వదిలేసి వెళ్లారు ఆయన మీకు ఏం ద్రోహం చేశారు అని అడుగుతుంది. అయితే కన్నా ఆయన కొడుకే కాదు అని నిజం చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి కన్నా నిజంగానే నారాయణ కొడుకు కాదా మరి ఎవరు అన్న ట్విస్ట్ ఇప్పుడు ప్రేక్షకులని ఆలోచనలో పడేసింది. మరి కన్నా ఎవరి కొడుకు ఎక్కడి నుంచి అయినా తీసుకొని వచ్చారా..? లేదంటే వేరే అతనికి ఆమెకు పుట్టిన వాడ అన్నది రేపటి ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ నిజం తెలిస్తే ఈ ఎపిసోడ్ లో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది అని అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లలో ఏం జరుగుతుందో లెట్స్ వాచ్ అండ్ సీ..
పొదిరీలు సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలుసు.. కార్తీకదీపం 2 సీరియల్ హీరో డాక్టర్ బాబు అది అసలు నిరూపమ్ ఈ సీరియల్ తెరకెక్కించారు.. హీరో ఒక మాత్రమే కాదు నిర్మాతగా కూడా పలు సీరియల్స్ ని నిర్మిస్తూ డాక్టర్ బాబు ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్నాడు. నలుగురు మగాళ్లు ఉన్న ఒక ఇంటికి పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఎందుకు ఆమె ఆ ఇంటికి వెళ్ళింది ఆ ఇంట్లోని వాళ్ళందరూ ఎందుకు వేరే కాపురం పెట్టడం లేదు అన్న ప్రశ్నలు జనాలకు బాగానే వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆ ఇంట్లో ఏదో ఉందా? లేదంటే శాపం వాళ్ళని వెంటాడుతుందా అన్నది సీరియల్ స్టోరీ లో ఇకముందు చూడాల్సిందే.. ఏది ఏమైనా కూడా ఫైనల్ స్టోరీ విషయానికొస్తే చక్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసిపోతారని ప్రోమో అని చూస్తే అర్థమవుతుంది. శుభ ఘడియలు ఎప్పుడు వస్తాయో అప్పుడే సీరియల్ ఎండ్ అవుతుందని అర్థమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి…