BigTV English

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని అన్న గొడ్డలి తో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి గురువారం రాత్రి నిద్రిస్తుండగా తన సొంత అన్న రవికుమార్ గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటనలో తమ్ముడు కృష్ణమూర్తి ప్రాణాలు కోల్పోయాడు.


హత్య అనంతరం శెట్టూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు రవికుమార్ లొంగిపోయాడు. అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం సెల్ ఫోన్ విషయంలో కొట్టుకున్నారని ఆ కోపంతో చంపాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

AP Smart cities: 12 నగరాలకు కొత్త రూపం.. అక్కడ కోట్లల్లోనే ఖర్చు!

Prakashraj Pavan: ప్రకాష్ రాజ్ చిలిపి సందేశం.. ఇక్కడ కూడా పవన్ ని ఇరికించాలా?

YS Sharmila: షర్మిల సంచలన పోస్ట్.. జగన్ లోగుట్టు, కొత్త నిర్వచనం

Srisailam News: అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్..మళ్లీ ఏమైంది?

AP Govt: ఏపీ తీరానికి మహర్దశ.. రూ. 9,000 కోట్ల పెట్టుబడి, ప్రపంచస్థాయి టెర్మినళ్ల నిర్మాణం

AP Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక..రెండువైపులా జగన్‌ మేనేజ్ చేస్తున్నారా? ఖర్గేతో మేడా భేటీ వెనుక

Big Stories

×