E-Paper
Advertisement

AP Progress Card: ఆంధ్ర ప్రోగ్రెస్ కార్డ్.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఇదిగో ప్రజా తీర్పు

AP Progress Card: ఆంధ్ర ప్రోగ్రెస్ కార్డ్.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఇదిగో ప్రజా తీర్పు

AP Progress Card: నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రా ప్రోగ్రెస్ కార్డ్ ను మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు? పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి? సూపర్ సిక్స్ పై ఏమనుకుంటున్నారు.. ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసింది. ఆ డిటైల్స్ ఇవాళ్టి నుంచి సిరీస్ గా చూద్దాం. ఫస్ట్ డే.. అనకాపల్లి, ఏలూరు, రాయచోటి, ఎర్రగొండపాలెం, అద్దంకి సెగ్మెంట్ల రిపోర్ట్ చూద్దాం.

ANAKAPALLY

అనకాపల్లి
కొణతాల రామకృష్ణ – జనసేన MLA
65,764 మెజారిటీ

1. INTRO & MAJORITY

ఏపీలో కీలక నియోజకవర్గం అనకాపల్లి. ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలో నిలిచిన కొణతాల రామకృష్ణ, తన సమీప వైసీపీ అభ్యర్థి భరత్ మలసాలపై 65 వేల 764 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా.. సీఎం పనితీరుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై అనకాపల్లి జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ సర్వేలో చూద్దాం.

———————————

2. ఇచ్చిన హామీలు..

హామీలు :

లక్ష్మీదేవి పేట రైల్వే బ్రిడ్జిని పూర్తికి హామీ
అసంపూర్తిగా ఉన్న పెరుగు బజార్ రోడ్డు పూర్తికి హామీ
అనకాపల్లి చెత్త డంపింగ్ యార్డ్ తరలిస్తా
రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయిస్తా
వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చేస్తా

సమస్యలు :

రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆలస్యం
అనకాపల్లి డంపింగ్ యార్డ్ తరలింపు లేట్
వేసవిలో తాగు నీటి సమస్యలు
నీటి సరఫరా పెంచాలన్న డిమాండ్లు

స్లోగా అనకాపల్లి-అచ్యుతాపురం 4 లేన్ల రోడ్డు పనులు
భూసేకరణ, పరిహారం సమస్యలు తీర్చాలి
ఇది VSP-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లింకప్ రోడ్డు
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పై ఆందోళనలు

———————————–

3. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు?

పాజిటివ్:

పంట కాలువల పూడికలు తీయించడం
అనకాపల్లి వెజిటేబుల్ మార్కెట్ ఆధునీకరణ
అనకాపల్లి-చోడవరం రోడ్డు నిర్మాణంలో పురోగతి
కశింకోటలో మెగా వాటర్ ప్రాజెక్ట్ ద్వారా తాగునీరు
క్వారీ సమీప గ్రామాల ప్రజలకు కిడ్నీ టెస్టులు, ఫ్రీగా మందులు

నెగెటివ్:

చిన్న చిన్న అభివృద్ధి పనులే జరుగుతుండడం
ఎమ్మెల్యే కంటే టీడీపీ ఇంఛార్జ్ పీలా ఇంకింత యాక్టివ్
అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడం
ఎమ్మెల్యే కన్నా బంధువుల పెత్తనం పెరిగిందన్న టాక్

———————————

4. ఎమ్మెల్యే పనితీరు :

చాలా బాగుంది : 17.1%
బాగుంది : 28.6%
పర్వాలేదు : 34.3%
బాగాలేదు : 14.3%
అస్సలు బాగా లేదు : 5.7%

———————————

5. సీఎం చంద్రబాబు పనితీరు :

చాలా బాగుంది : 20%
బాగుంది : 40%
పర్వాలేదు : 31.4%
బాగాలేదు : 8.6%
అస్సలు బాగా లేదు : 00

———————————

6. ప్రభుత్వ పనితీరు :

చాలా బాగుంది : 2.9%
బాగుంది : 42.9%
పర్వాలేదు : 37.1%
బాగాలేదు : 14.3%
అస్సలు బాగా లేదు : 2.9%

———————————

7. జగన్‌ పనితీరు :

చాలా బాగుంది : 00
బాగుంది : 8.6%
పర్వాలేదు : 34.3%
బాగాలేదు : 42.9%
అస్సలు బాగా లేదు : 14.3%

———————————

8. పవన్ కల్యాణ్ పనితీరు :

చాలా బాగుంది : 2.9%
బాగుంది : 17.1%
పర్వాలేదు : 68.6%
బాగాలేదు : 8.6%
అస్సలు బాగా లేదు : 2.9%

———————————

9. నారా లోకేశ్ పనితీరు :

చాలా బాగుంది : 2.9%
బాగుంది : 22.9%
పర్వాలేదు : 62.9%
బాగాలేదు : 8.6%
అస్సలు బాగా లేదు : 2.9%

———————————

10. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా?

పూర్తవుతాయి : 40%
కావు : 11.4%
కావచ్చు : 25.7%
తెలియదు : 22.9%

———————————

11. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా?

చేయాలి :
వద్దు :
చేస్తే బాగుంటుంది :
తెలియదు :

———————————

12. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారా?

పూర్తవుతుంది : 20%
కాదు : 40%
కావచ్చు : 22.9%
తెలియదు : 17.1%

———————————

13. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు పెరిగాయా?

పెరిగాయి : 2.9%
పెరగలేదు : 68.6%
పెరిగి ఉండొచ్చు : 17.1%
తెలియదు : 11.4%

———————————

14. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా?

వస్తుంది : 8.6%
రాదు : 34.3%
రావొచ్చు : 45.7%
తెలియదు : 11.4%

———————————

15. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది?

పవన్ కల్యాణ్ : 8.6%
నారా లోకేష్ : 14.3%
తెలియదు : 77.1%

2.. ELURU
……..

ఏలూరు
బడేటి రాధాకృష్ణ టీడీపీ MLA
62,388 మెజారిటీ

1. INTRO & MAJORITY

ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ వైసీపీ ఆళ్ల నాని పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి 62,388 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ లో జనం ఏమనుకుంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా.. సీఎం పనితీరుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కల్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ సర్వేలో చూద్దాం.

———————————

2. ఇచ్చిన హామీలు:

శ్రీకృష్ణ జూట్ మిల్లు రీ ఓపెన్ చేయిస్తా
అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణం
తమ్మిలేరు కాలువకు రక్షణ గోడ
శనివారపుపేట కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ

సమస్యలు :

2022లో మూతపడ్డ శ్రీకృష్ణ జ్యూట్ మిల్లు
ఉపాధి కోల్పోయిన 900 మంది కార్మికులు
మిల్లు తిరిగి తెరవాలంటున్న కార్మికులు

ఏలూరు జిల్లా హాస్పిటల్ లో సౌకర్యాలు కరువు
రోగులతో రద్దీగా ఉంటున్న హాస్పిటల్
బయటి నుంచి మందులు కొంటున్న పరిస్థితి
ఏలూరు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పూర్తికాకపోవడం

భారీ వర్షాలతో పొంగుతున్న తమ్మిలేరు వాగు
ఏలూరు, కొత్తూరు, గౌరవరం, శనివారంపేట రాకపోకలపై ఎఫెక్ట్
వాగు దగ్గర హైలెవెల్ వంతెన నిర్మించాలని డిమాండ్

ఏలూరులో ఇరుకు రోడ్లు, పార్కింగ్ తో ట్రాఫిక్ కష్టాలు
ఏలూరులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం
డ్రైనేజీ నీళ్లు పొంగి రోడ్లపై నిలిచిపోవడం సమస్య

———————————

3. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు?

పాజిటివ్:

కూటమి నేతల మధ్య సఖ్యత ఉండడం
MSME పార్క్, స్కిల్ కాలేజ్ ఏర్పాటుపై చొరవ
ఏలూరు కాలువపై 4 లేన్ల వంతెన నిర్మాణం పురోగతి
పిల్లల కోసం ట్రాఫిక్ పార్క్ ప్రారంభించడం
CC రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి జరుగుతుండడం

నెగెటివ్:

టీడీపీలో వైసీపీ నేతల చేరికతో అసంతృప్తి
MLA సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి జోక్యాలు
ప్రతి పనిలో షాడో వ్యక్తి ఉంటున్నారన్న జనం
MLA పేరు చెప్పుకుని పార్టీ కిందిస్థాయి నేతల దందాలు

సెగ్మెంట్ కు నిధులు రాబట్టుకోవడంలో ఉదాసీనత
అధ్వానంగా ఉన్న రోడ్లకు కనీస రిపేర్లు చేయకపోవడం
ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై పర్యవేక్షణ లేకపోవడం

———————————

4. ఎమ్మెల్యే పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 42.5%
పర్వాలేదు : 25%
బాగాలేదు : 22.5%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

5. సీఎం చంద్రబాబు పనితీరు :

చాలా బాగుంది : 25%
బాగుంది : 55%
పర్వాలేదు : 15%
బాగాలేదు : 2.5%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

6. ప్రభుత్వ పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 55%
పర్వాలేదు : 25%
బాగాలేదు : 11.3%
అస్సలు బాగా లేదు : 1.2%

———————————

7. జగన్‌ పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 7.5%
పర్వాలేదు : 37.5%
బాగాలేదు : 27.5%
అస్సలు బాగా లేదు : 20%

———————————

8. పవన్ కల్యాణ్ పనితీరు :

చాలా బాగుంది : 2.5%
బాగుంది : 25%
పర్వాలేదు : 50%
బాగాలేదు : 20%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

9. నారా లోకేశ్ పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 25%
పర్వాలేదు : 47.5%
బాగాలేదు : 17.5%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

10. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా..?

పూర్తవుతాయి : 22.5%
కావు : 42.5%
కావచ్చు : 22.5%
తెలియదు : 12.5%

———————————

11. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా..?

చేయాలి :
వద్దు :
చేస్తే బాగుంటుంది :
తెలియదు :

———————————

12. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారా?

పూర్తవుతుంది : 22.5%
కాదు : 47.5%
కావచ్చు : 15%
తెలియదు : 15%

———————————

13. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు పెరిగాయా..?

పెరిగాయి : 5%
పెరగలేదు : 55%
పెరిగి ఉండొచ్చు : 25%
తెలియదు : 15%

———————————

14. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా?

వస్తుంది : 5%
రాదు : 37.5%
రావొచ్చు : 50%
తెలియదు : 7.5%

———————————

15. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది..?

పవన్ కల్యాణ్ : 7.5%
నారా లోకేష్ : 12.5%
తెలియదు : 80%

3. RAYACHOTI
………….

రాయచోటి
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే
2,495 మెజారిటీ

1. INTRO & MAJORITY

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైసీపీ గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ పడగా.. రాంప్రసాద్ రెడ్డి కేవలం 2495 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ లో జనం ఏమనుకుంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా.. సీఎం పనితీరుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కల్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ సర్వేలో చూద్దాం.

———————————

2. ఇచ్చిన హామీలు:

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగింపు
రాయచోటి జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి
పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
తాగునీటి సమస్య కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్

వెలిగళ్లు కెపాసిటీ పెంచేలా చర్యలు
వెలిగళ్లు-రాయచోటి తాగునీటి కోసం రెండో పైప్ లైన్
వెలిగళ్లు రిజర్వాయర్ కు HNSS నుంచి నీళ్లిప్పిస్తాం
శ్రీనివాసపురం ప్రాజెక్ట్ నిర్మాణం

సమస్యలు :

వెలిగళ్లు పూర్తయినా ఉప కాలువలు అసంపూర్ణం
స్థానిక చెరువు కాలువల్లో పూడిక తీత జరగకపోవడం
శ్రీనివాసపురం, వెలిగళ్లును HNSSతో త్వరగా లింక్ చేయాలి
ఏడాదంతా నీళ్లు ఉంటే వలస వెళ్లే అవసరం ఉండదు

2 రిజర్వాయర్ల లింక్ పనులపై ఆశించిన పురోగతి ఏది?
రాయచోటిలో శిథిలావస్థలో డ్రైనేజీలు
పెరుగుతున్న జనాభాకు సరిపోని డ్రైనేజీ లైన్లు
రాయచోటిలో చాలా చోట్ల పొంగుతున్న డ్రైనేజీలు
రాయచోటికి ప్రతి 3-4 రోజులకోసారి తాగునీళ్లు

చాలా మంది ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారం
వెలిగల్లు జలాశయం నుంచి త్వరగా నీళ్లు వస్తేనే బెటర్
సెగ్మెంట్లో ఉపాధి కోసం పరిశ్రమలు అవసరం
మారుమూల గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం
రాయచోటి జిల్లా కేంద్రమైనా ఆ స్థాయి అభివృద్ధి ఏది?

———————————

3. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు?

పాజిటివ్:

సొంత సెగ్మెంట్లో మహిళలకు మరిన్ని ఫ్రీ బస్సులు
రోడ్లు, డ్రైనేజీలు, బోర్‌వెల్స్ వంటి పనులు చేపట్టడం
ప్రభుత్వాసుపత్రిలో ICUకు నిధులు మంజూరు

క్రీడా సౌకర్యాలను పెంచడంలో కీ రోల్
రాయచోటిలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ నిర్మాణం
బోర్లు కావాలంటే వెంటనే నిధులు మంజూరు చేయడం

నెగెటివ్:

రాయచోటిలో ఎక్కువ రేట్లకు భూములు కొన్న జనం
జిల్లా కేంద్రం మార్పు ప్రచారంతో ఆందోళనలో ప్రజలు
అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం
మంత్రిగా ఉన్నా తనదైన ముద్ర వేసుకోలేదని అభిప్రాయం
కొన్ని సామాజిక వర్గాల కార్యకర్తలను దూరం పెట్టారనే ప్రచారం

———————————

4. ఎమ్మెల్యే పనితీరు :

చాలా బాగుంది : 10%
బాగుంది : 25%
పర్వాలేదు : 42.5%
బాగాలేదు : 10%
అస్సలు బాగా లేదు : 12.5%

———————————

5. సీఎం చంద్రబాబు పనితీరు :

చాలా బాగుంది : 12.5%
బాగుంది : 20%
పర్వాలేదు : 50%
బాగాలేదు : 7.5%
అస్సలు బాగా లేదు : 10%

———————————

6. ప్రభుత్వ పనితీరు :

చాలా బాగుంది : 10%
బాగుంది : 15%
పర్వాలేదు : 52.5%
బాగాలేదు : 10%
అస్సలు బాగా లేదు : 12.5%

———————————

7. జగన్‌ పనితీరు :

చాలా బాగుంది : 12.5%
బాగుంది : 20%
పర్వాలేదు : 45%
బాగాలేదు : 10%
అస్సలు బాగా లేదు : 12.5%

———————————

8. పవన్ కల్యాణ్ పనితీరు :

చాలా బాగుంది : 10%
బాగుంది : 20%
పర్వాలేదు : 57.5%
బాగాలేదు : 10%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

9. నారా లోకేశ్ పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 20%
పర్వాలేదు : 55%
బాగాలేదు : 10%
అస్సలు బాగా లేదు : 7.5%

———————————

10. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా?

పూర్తవుతాయి : 20%
కావు : 35%
కావచ్చు : 35%
తెలియదు : 10%

———————————

11. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా?

చేయాలి :
వద్దు :
చేస్తే బాగుంటుంది :
తెలియదు :

———————————

12. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారా?

పూర్తవుతుంది : 12.5%
కాదు : 30%
కావచ్చు : 25%
తెలియదు : 32.5%

———————————

13. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు పెరిగాయా..?

పెరిగాయి : 15%
పెరగలేదు : 40%
పెరిగి ఉండొచ్చు : 25%
తెలియదు : 20%

———————————

14. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా?

వస్తుంది : 30%
రాదు : 22.5%
రావొచ్చు : 12.5%
తెలియదు : 35%

———————————

15. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది..?

పవన్ కల్యాణ్ : 20%
నారా లోకేష్ : 40%
తెలియదు : 40%

……………………………………………………………………

4. ADDANKI
……….

1. INTRO & MAJORITY

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్, వైసీపీ నుంచి హనిమి రెడ్డి పోటీ చేయగా.. గొట్టిపాటి 24 వేల 890 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ లో జనం ఏమనుకుంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా.. సీఎం పనితీరుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కల్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ సర్వేలో చూద్దాం.

———————————

2. ఇచ్చిన హామీలు:

సాగర్ కాలువ నుండి వాటా నీటిని తీసుకురావటం
శివారు భూములకు సాగునీరు అందించటం
గుండ్లకమ్మ బ్రిడ్జి నిర్మించటం

బల్లికురవ మం.లో రోడ్లు అభివృద్ధి చేస్తా
నియోజకవర్గంలో మౌలిక వసతుల ఏర్పాటు
ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించడం

సమస్యలు :

అద్దంకి బైపాస్ రోడ్డు పూర్తి చేయాలి
తిరుపతి-HYD రోడ్డు రద్దీతో ప్రమాదాలు
అద్దంకిలో పెరుగుతున్న ట్రాఫిక్ జాంలు
అద్దంకి బైపాస్ జూన్ లో మంజూరు
పనులు మొదలు కాకపోవడం సమస్య

అద్దంకి బస్టాండ్లో బెంచీలు, టాయిలెట్లు కరువు
ఎప్పుడు కూలుతుందో తెలియని పైకప్పు
బస్టాండ్లో రిపేర్లు వెంటనే చేయాలన్న జనం
పిడుగురాళ్ల-అద్దంకి డైరెక్ట్ బస్సు కావాలి
వయా నరసరావుపేటతో 70 కి.మీ. ఎక్కువ జర్నీ

సెగ్మెంట్లో అధ్వాన్నంగా చాలా రోడ్లు
రిపేర్లు అవసరం, కొత్త రోడ్లు నిర్మించాలి
డ్రైనేజీలు అప్ గ్రేడ్ చేసి మెయింటేన్ చేయాలి
అద్దంకి ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కరువు
నరసరావుపేట, ఒంగోలుకు వెళ్తున్న రోగులు

అద్దంకి జనం చిరకాల స్వప్నం భవనాసి రిజర్వాయర్
2009లో శంకుస్థాపన చేసినా అసంపూర్ణమే
గొట్టిపాటి మంత్రి కావడంతో పూర్తి చేయాలన్న జనం
4 వేల ఎకరాలకు సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం

———————————

3. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు?

పాజిటివ్:

మంత్రిగా ఉండడంతో అభివృద్ధిపై నమ్మకం
కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు
CSR నిధులతో కీలక మౌలిక వసతులు
సింగరకొండ రోడ్డులో ఫైర్ స్టేషన్ కు శంకుస్థాపన
అద్దంకి కాకాణిపాలెంలో PHC ప్రారంభం
పూడికతీతతో డ్రైనేజీల ఓవర్ ఫ్లో తగ్గించడం

నెగెటివ్:

రేషన్, ఇసుక మాఫియాలను అడ్డుకోలేకపోవడం
మంత్రి పేరుతో చేస్తున్న దందాలకు చెక్ పెట్టకపోవడం
తుఫాన్ వచ్చినా పర్యటించకపోవడం మైనస్
వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా విలువ ఇవ్వడం
క్యాడర్ కు టైం కేటాయించలేకపోవడం

———————————

4. ఎమ్మెల్యే పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 47.5%
పర్వాలేదు : 30%
బాగాలేదు : 12.5%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

5. సీఎం చంద్రబాబు పనితీరు :

చాలా బాగుంది : 10%
బాగుంది : 35%
పర్వాలేదు : 32.5%
బాగాలేదు : 15%
అస్సలు బాగా లేదు : 7.5%

———————————

6. ప్రభుత్వ పనితీరు :

చాలా బాగుంది : 7.5%
బాగుంది : 37.5%
పర్వాలేదు : 30%
బాగాలేదు : 15%
అస్సలు బాగా లేదు : 10%

———————————

7. జగన్‌ పనితీరు :

చాలా బాగుంది : 10%
బాగుంది : 15%
పర్వాలేదు : 47.5%
బాగాలేదు : 15%
అస్సలు బాగా లేదు : 12.5%

———————————

8. పవన్ కల్యాణ్ పనితీరు :

చాలా బాగుంది : 17.5%
బాగుంది : 42.5%
పర్వాలేదు : 27.5%
బాగాలేదు : 10%
అస్సలు బాగా లేదు : 2.5%

———————————

9. నారా లోకేశ్ పనితీరు :

చాలా బాగుంది : 5%
బాగుంది : 47.5%
పర్వాలేదు : 30%
బాగాలేదు : 12.5%
అస్సలు బాగా లేదు : 5%

———————————

10. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా..?

పూర్తవుతాయి : 47.5%
కావు : 17.5%
కావచ్చు : 25%
తెలియదు : 10%

———————————

11. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా..?

చేయాలి : 17.5%
వద్దు : 47.5%
చేస్తే బాగుంటుంది : 5%
తెలియదు : 30%

———————————

12. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారా?

పూర్తవుతుంది : 50%
కాదు : 17.5%
కావచ్చు : 17.5%
తెలియదు : 15%

———————————

13. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు పెరిగాయా?

పెరిగాయి : 35%
పెరగలేదు : 12.5%
పెరిగి ఉండొచ్చు : 35%
తెలియదు : 17.5%

———————————

14. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా?

వస్తుంది : 20%
రాదు : 20%
రావొచ్చు : 32.5%
తెలియదు : 27.5%

———————————

15. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది..?

పవన్ కల్యాణ్ : 17.5%
నారా లోకేష్ : 47.5%
తెలియదు : 35%

5. YERRAGONDAPALEM
…………………..

ఎర్రగొండపాలెం
తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్యే
5,200 మెజారిటీ

1. INTRO & MAJORITY

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, టీడీపీ నుంచి గూడూరి బాబు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై 5200 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. మరి ఏడాది తర్వాత ఈ యర్రగొండపాలెం సెగ్మెంట్ లో వైసీపీ ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా.. సీఎం పనితీరుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కల్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ సర్వేలో చూద్దాం.

———————————

2. ఇచ్చిన హామీలు..

సెగ్మెంట్లో తాగు, సాగునీటి కల్పన
డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి హామీ

సమస్యలు :

స్లోగా వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు
20శాతం పనులే మిగిలి ఉన్నా.. అవి కాస్తా నత్తనడక
అపరిష్కృతంగా R&R ప్యాకేజీ
వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న డిమాండ్లు
సెగ్మెంట్ లో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా

పరీక్షగా మారుతున్న మిర్చి పంట అమ్మకాలు
180 కి.మీ. గుంటూరు దాకా తీసుకెళ్లాల్సి రావడం
ప్రత్యేక మిర్చి మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు వినతి
యర్రగొండపాలెం-పుల్లలచెరువు రోడ్డు రిపేర్ అవసరం
త్రిపురాంతకం సమీపంలో సాగర్ కాలువపై పేలవంగా బ్రిడ్జి

వెలిగొండ ప్రాజెక్టు లింకప్ T5 కెనాల్ విస్తరించాలి
దోర్నాల టూ చిన్నకల్లేరు చెరువు దాకా విస్తరణ అవసరం
యర్రగొండపాలెం బస్ స్టాండ్ నిర్వహణ సరిగా చేయాలి
బస్టాండ్ లో నీళ్లు కలుషితం, అపరిశుభ్రంగా వాష్ రూమ్ లు

———————————

3. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు?

పాజిటివ్:

గ్రామాల్లో MLA సొంత నిధులతో బోర్ల తవ్వకం
ప్రతిపక్షమైనా సొంత నిధులతో ప్రాథమిక పనులు
ప్రజల వైద్య ఖర్చులకు ఆర్థికంగా సహాయాలు
యర్రగొండపాలెం-త్రిపురాంతకం రోడ్డు పనులపై కదలిక
పూర్తయితే అమరావతి-అనంతపురం హైవేకి చేరడం సులువు

నెగెటివ్:

క్షేత్రస్థాయిలో ఉనికి చాలా తక్కువన్న టాక్
ప్రజలలో ఎమ్మెల్యేకు మధ్యస్థంగా ఇమేజ్
ప్రభుత్వం నిధులు రాబట్టే యత్నాలు చేయకపోవడం
గతంలో పార్టీపరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం

———————————

4. ఎమ్మెల్యే పనితీరు :

చాలా బాగుంది : 2.6%
బాగుంది : 5.1%
పర్వాలేదు : 61.5%
బాగాలేదు : 23.1%
అస్సలు బాగా లేదు : 7.7%

———————————

5. సీఎం చంద్రబాబు పనితీరు :

చాలా బాగుంది : 7.7%
బాగుంది : 17.9%
పర్వాలేదు : 66.7%
బాగాలేదు : 7.7%
అస్సలు బాగా లేదు : 0%

———————————

6. ప్రభుత్వ పనితీరు :

చాలా బాగుంది : 2.6%
బాగుంది : 17.9%
పర్వాలేదు : 61.5%
బాగాలేదు : 15.4%
అస్సలు బాగా లేదు : 2.6%

———————————

7. జగన్‌ పనితీరు :

చాలా బాగుంది : 2.6%
బాగుంది : 15.4%
పర్వాలేదు : 56.4%
బాగాలేదు : 15.4%
అస్సలు బాగా లేదు : 10.3%

———————————

8. పవన్ కల్యాణ్ పనితీరు :

చాలా బాగుంది : 0
బాగుంది : 2.6%
పర్వాలేదు : 43.6%
బాగాలేదు : 46.2%
అస్సలు బాగా లేదు : 7.7%

———————————

9. నారా లోకేశ్ పనితీరు :

చాలా బాగుంది : 0%
బాగుంది : 7.7%
పర్వాలేదు : 48.7%
బాగాలేదు : 41%
అస్సలు బాగా లేదు : 2.6%

———————————

10. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా..?

పూర్తవుతాయి : 15.4%
కావు : 15.4%
కావచ్చు : 35.9%
తెలియదు : 33.3%

———————————

11. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా..?

చేయాలి :
వద్దు :
చేస్తే బాగుంటుంది :
తెలియదు :

———————————

12. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనుకుంటున్నారా?

పూర్తవుతుంది : 7.7%
కాదు : 28.2%
కావచ్చు : 26.6%
తెలియదు : 38.5%

———————————

13. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు పెరిగాయా..?

పెరిగాయి : 23.1%
పెరగలేదు : 46.2%
పెరిగి ఉండొచ్చు : 15.4%
తెలియదు : 15.3%

———————————

14. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా?

వస్తుంది : 15.4%
రాదు : 23.1%
రావొచ్చు : 20.5%
తెలియదు : 41%

———————————

15. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది..?

పవన్ కల్యాణ్ : 15.4%
నారా లోకేష్ : 43.6%
తెలియదు : 41%

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×