E-Paper
Advertisement

ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?

ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?
Advertisement

AP Investments: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఎస్ఐపీబీ సమావేశానికి వర్చువల్‌గా మంత్రులు లోకేష్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గోన్నారు. పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో చర్చించారు.

విశాఖలో..

గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు వీలుగా విశాఖలో ఓ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సెమీ కండక్టర్ రంగంలో..

Advertisement

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమన్న ముఖ్యమంత్రి. లాజిస్టిక్స్ హబ్‌లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టులతో పాటు ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సెమీ కండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టం రాష్ట్రంలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Also read: చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

Tags

Related News

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

పొన్నలూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దాడి!

ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం

సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా.. సీఎం చంద్రబాబుతో పవన్ అరగంట భేటీ, అసలు మేటరేంటి?

కూటమి మధ్య జెడ్పీ పీఠాలు పంపకాల మాటేంటి? ఈ సాయంత్రానికి ఓ కొలిక్కి, కిందిస్థాయిలో అయితే

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు

Big Stories

Advertisement
×