BigTV English

AP News: ఆ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

AP News: ఆ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

AP News: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సురేంద్రబాబు బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న క్రమంలో బాగేపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది.  ట్రాక్టర్ సడెన్ గా స్లో అవ్వడంతో ట్రాక్టర్ వెనుక భాగాన ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ALSO READ: Snakes: వర్షాకాలం జాగ్రత్త.. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే?


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×