E-Paper
Advertisement

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?
Advertisement

Nandalur Clash: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో నామినేషన్లు వేసే సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీ నాయకుల మద్య తీవ్ర ఘర్షన వాతావరణం చోటు చేసుకుంది. ఇక కడపజిల్లాలోని నందలూరులో టీడీపీ నేతలు రెండు వర్గాలు‌గా చీలిపోయిన ఓకిరిపై ఓకరు తీవ్ర దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

ఒకరిపై ఒకరు దాడి..

కడప జిల్లా నందలూరులో కాల్పులు జరిగిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అయితే నామినేషన్ విషయంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ నాయకుల ఒకరిపై ఓకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. టీడీపీలో ఎంపీపీ సీటు కోసం ఇద్దరు నేతలు పోడి పడ్డారు. దీంతో అందరూ కలిసి మాట్లాడుకునే సమయంలో ఓకిపై మరోకరు మాట మాట పెరిగి ఉద్రికత్తతకు దారి తీసింది.

గాల్లోకి కాల్పులు..

Advertisement

అయితే ఈ ఉద్రిక్తతల నడుమ టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గాల్లోకి కాల్పులు జరిడం తీవ్ర కలకలం రేపింది. నామినేషన్ వేసేందుకు వచ్చిన మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం అభ్యర్థితో పాటు, టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో ఈ వివాధం మోదలైందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో విజయశేఖర్‌రెడ్డిపై టీడీపీ వర్గం నేతలు దాడి చేసారు. అనంతరం విజయశేఖర్ రెడ్డికి చెందిన కారును టీడీపీ నేతలు తగలబెట్టారు. ఈ క్రమంలో రాళ్లు, కర్రలు, కుర్చీలతో ఇరు వర్గాల నేతలు ఓరిపై మరోకరు తీవ్రగా కొట్టుకున్నారు.

Also read: అండగా ఉండండి.. మీకు ఏం కావాలో నేను చూసుకుంటా-సీఎం రేవంత్‌రెడ్డి

Tags

Related News

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

పొన్నలూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దాడి!

ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం

సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా.. సీఎం చంద్రబాబుతో పవన్ అరగంట భేటీ, అసలు మేటరేంటి?

కూటమి మధ్య జెడ్పీ పీఠాలు పంపకాల మాటేంటి? ఈ సాయంత్రానికి ఓ కొలిక్కి, కిందిస్థాయిలో అయితే

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు

కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే..

Big Stories

Advertisement
×