E-Paper
Advertisement

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!
Advertisement

Pulivendula Clash: కడప జిల్లా పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపు చేయడానికి గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపారు. పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కవింపు చర్యలకు పాల్పడినట్టు సమాచారం.

పోలీసులు కాల్పులు..

రెండు పార్టీల కార్యకర్తల నడుమ ఆందోళన చెలరేగడంతో ఒకసారిగా అక్కడ రణరంగంగా మారింది. దీంతో పులివెందల నామినేషన్ కేంద్రం వద్ద భారీగా పోలీసు మొహరించారు. ఇరు వర్గాలను చదర గొట్టేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఇంకా పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది.

టియర్ గ్యాస్..

Advertisement

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ, వైసీపీ శ్రేణులు మోహరించారు. దీంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కవింపు చర్యలు చేస్తున్నట్టు సమాచారం. ఇరు వర్గాలను చదర గొట్టేందుకు బాష్పవాయు పోలీసులు ప్రయోగించారు.

Also read: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Tags

Related News

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

Big Stories

Advertisement
×