E-Paper
Advertisement

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?
Advertisement

Punganur Clash: అన్నమయ్య జిల్లా పుంగనూరుకు ఎంపీ మిథున్‌ రెడ్డి చేరుకున్నారు. దీంతో ఏడు వాహనాల కాన్వాయ్‌తో పట్టణానికి వచ్చిన ఎంపీ ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఎంపీని ఆపేందుకు ప్రయత్నం చేసామని అన్నారు. దీంతో బీఆర్జేసీ కళాశాల వద్ద గేటును ఢీకొట్టి లోపలికి వాహనాలు వెల్లినాయి. ఆర్వో గదిలోకి వెళ్లిన ఎంపీతో పాటు చాలామంది వెళ్లారు. అయితే.. వాహనాల్లో వచ్చిన కొందరు మారణాయుధాలతో ఘర్షణకు దిగారని కర్నూల్ రేంజ్ డిఐజి తెలిపారు.

మూడు రౌండ్ల కాల్పులు..

కే సాయికుమార్‌రెడ్డి, కే జస్వంత్, షేక్ ఇస్మాయిల్, పుట్టా వంశీకృష్ణ తదితరులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో డీఎస్పీ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు చేశారు. అనంతరవ ఎంపీని తన వాహనంలో సురక్షితంగా ఎస్పీ ఎంపీని పట్టనం దాటించారు. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన 13 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడి ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

కేసు నమోదు..

Advertisement

అయితే డీఎస్పీ ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మొత్తం మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తునట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో ఎవరున్నా వారిని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. దీంతో అక్కడి కొంత సేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని పోలీసు అధికారు తెలిపారు.

Also read: డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Tags

Related News

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×