E-Paper
Advertisement

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?
Advertisement

Kakinada : కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగింది.

మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా గుర్తించారు. వారిని కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ , వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. మరో ఇద్దరని పెద్దాపురం మండలం పులివేరు చెందిన కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్‌ గా నిర్ధారించారు. కార్మికులు ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికుల మృతితో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×