E-Paper
Advertisement

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!
Advertisement

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలల్లో వీటిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 30న జారీ చేసిన GO MS No.396 ద్వారా RSKల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఫ్రంట్ ఆఫీస్ సేవలు..

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ప్రజా సేవల మెరుగుదల కోసమే అని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని కూటమి ప్రభుత్వం తేల్చిచెప్పింది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఫ్రంట్ ఆఫీస్ సేవలు మాత్రమే PPP భాగస్వామి ద్వారా నిర్వహణ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చట్టబద్ధ అధికారాలు ప్రభుత్వ అధికారులకు ఉంటాయని తెలిపారు. రిజిస్టేషన్ పత్రాల తుది పరిశీలన, రిజిస్ట్రేషన్ ఆమోదం సబ్-రిజిస్ట్రార్లదేనని తెలిపారు.

Advertisement

Also read: Insurance: కేంద్రం ఓకే.. కానీ రాష్ట్రానికే ఏమైంది?.. పెండింగ్‌లో 5 లక్షల బీమా..!

సేవా కేంద్రాల లక్ష్యం..

డిజిటల్ సంతకాలు, రిజిస్ట్రేషన్, పత్రాల విడుదలపై ప్రభుత్వ అధికారులదే పూర్తి అధికారం ఉంటుదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ డేటా, రికార్డులపై ప్రైవేట్ భాగస్వామికి ఎలాంటి హక్కులు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. Anywhere Registration, Advance Slot Booking, PDE సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. ఆధునిక వెయిటింగ్ హాల్స్, డిజిటల్ చెల్లింపులు, క్యూ మేనేజ్‌మెంట్‌తో మెరుగైన సేవలతో పాటు, ప్రజల సమయం, ఖర్చు ఆదా చేయడమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల లక్ష్యం అని ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలపై వస్తున్న అపోహలను నమ్మొద్దని కూటమి సర్కార్ స్పష్టం చేసింది.

Advertisement

Also Read: El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×