E-Paper
Advertisement

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..
Advertisement

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్‌ చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు చంద్రబాబు తెలియజేశారు.

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×