E-Paper
Advertisement

ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?

ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?
Advertisement

Vidadala Rajini: నాకు జరిగిన అన్యాయంపై గళమెత్తిన నెటిజన్లకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీ మాజీ మంత్రి విడదల రిజిని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని రజిని అన్నారు. రాజకీయ నేతలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

రజిని డిమాండ్..

ప్రజల భిన్నాభిప్రాయాలను అణచివేస్తే ప్రజాస్వామ్యం పేరుకే పరిమితమవుతుందని రజిని అన్నారు. ఇక నైనా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని, చట్టబద్ధ పాలన కొనసాగాలని విడదల రజిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రజిని విజ్ఞప్తిచేశారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ పడకూడదని వ్యాఖ్యానించారు.

Advertisement

Also read: మారనున్న పానగల్ ఛాయా సోమేశ్వరాలయం రూపురేఖలు.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!

ఎస్‌ఐ ప్రియాంకపై వేటు..

పల్నాడు జిల్లా ఎస్‌ఐ ప్రియాంకపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీంతో వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజినిపై పోలీస్ అధికారి దురుసు ప్రవర్తనపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో విచారణ చేపట్టాలని అధికారులకు ఏన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఎస్‌ఐ ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచి తక్షణమే తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Tags

Related News

జగన్ ప్రాణాలకు ముప్పా..? అందుకే అక్కడ పెళ్లి వద్దంటున్నారా?

కాకినాడలో మైండ్ బ్లాకింగ్ చోరీ.. 204 కాసుల బంగారం, 85 తులాల వెండి మాయం!

ఎమ్మెల్యే, ఎంపీ రేసు నుంచి జెడ్పీటీసీ బరిలోకి.. యువ నేతల మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మాజీ మంత్రి విడదల రజినీపై చేయిచేసుకున్న.. ఎస్‌ఐ ప్రియాంక సస్పెండ్!

‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం

మైనింగ్‌లో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్ డెడ్.. హోంమంత్రి కీలక ఆదేశాలు!

ఏపీకి ‘అర్ణబ్’ తుఫాను ముప్పు.. రేపటికి తీవ్ర వాయుగుండం.. డేంజర్ జోన్‌లో ఆ జిల్లాలు!

Big Stories

Advertisement
×