E-Paper
Advertisement

సీఈసీ నియామక మార్పులపై జగన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

సీఈసీ నియామక మార్పులపై జగన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!
Advertisement

Jagan Comments: CEC నియామకంలో మార్పులకు మద్దతు ఇచ్చి తప్పు చేశానన్న జగన్‌ కామెంట్స్‌పై నేషనల్‌ పాలిటిక్స్‌లోనూ డిస్కషన్‌ నడుస్తోంది. SIRపై ఎప్పటి నుంచో వివాదం ఉన్నా ఆయన చాలా రోజులు స్పందించలేదు. ఈ మధ్యే కామెంట్లు చేస్తున్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ చేసిన ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. జగన్‌ చేసిన ట్వీట్‌కి ధన్యవాదాలు చెప్పారు అభిజిత్‌ దీప్కే. ఆ తర్వాత ఉన్నట్టుండి పాత నిర్ణయాలపై జగన్‌ చేసిన కామెంట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

సుప్రీంకోర్టు జడ్జి..

గతంలో బీజేపీకిగానీ, కేంద్రానికిగానీ వ్యతిరేకంగా జగన్‌ ఎప్పుడూ డైరెక్ట్‌గా మాట్లాడలేదు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నియాయక కమిటీలో సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి కేంద్రమంత్రిని నియమించడం సరైంది కాదన్నారు జగన్‌. అప్పట్లో ఆ నిర్ణయానికి తాము మద్దతు ఇచ్చి తప్పు చేశామన్నారు. నాడు చేసిన తప్పుకు ఇప్పుడు రిగ్రీట్‌ ఫీల్ అవుతున్నామన్నారు.

ఇది దేనికి సంకేతం..

Advertisement

స్టూడెంట్స్‌ ఎప్పుడూ ఎగ్జామినర్‌ను నియమించుకోకూడదని, అలా జరిగితే ఎగ్జామినేషన్ వ్యవస్థపైనే విశ్వాసం పోతుందని కామెంట్‌ చేశారు. మరోవైపు వ్యవస్థలు దిగజారినప్పుడే కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయని తరచూ కామెంట్స్‌ చేస్తున్నారాయన. జగన్‌లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. బీజేపీకి దూరం అవుతున్నారా? ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారా? అనే టాక్స్‌ వినిపిస్తున్నాయి.

Also read: అమ్మో.. అప్పులు, గోల్డ్ లోన్‌తో తీర్చేద్దాం.. బ్యాంకులకు కొత్త తలనొప్పి?

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వాయిదా!

విజయవాడ పడమట డొంక సెంటర్‌లో యువకుడు హత్య.. నిందితులు అరెస్ట్!

విజయనగరంలో కోలాహలంగా పైడితల్లి అమ్మవారి జాతర!

ఏపీ 22వ SIPB సమావేశంలో.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు?

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

పొన్నలూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దాడి!

Big Stories

Advertisement
×