E-Paper
Advertisement

ఏపీ మున్సిపల్ నామినేషన్ల వివాదంపై.. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్!

ఏపీ మున్సిపల్ నామినేషన్ల వివాదంపై.. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్!
Advertisement

YSRCP Petition: సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ పార్టీ ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ హింస కారణంగా తమ పార్టీ అభ్యర్థులు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారని పిటిషన్‌నే వేసింది. దీంతో వైసీపీ పార్టీ అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును వైఎస్సార్‌సీపీ పార్టీ కోరింది. దీంతో పాటుగా ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు మనరికొంత పొడిగించాలని విజ్ఞప్తి చేసింది.

పిటీషన్ కొట్టివేత..

వీటితో పాటుగా రాష్ట్రంలో అదనపు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అభ్యర్థన కోర్టుకు తెలిపింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోర్టు వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. అయితే గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరిస్థితుల వల్ల తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, అందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ వైసీపీ పార్టీ ఏపీ హైకోర్ను కోరింది. దీంతో ఆపిటిషన్ చెల్లదంటూ ఎన్నికల సంఘం విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు పిటీషన్ కొట్టి వేసింది.

Advertisement

Also read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!

Tags

Related News

పశ్చాత్తాపపడినా వదిలిపెట్టం.. అధికారులకు చెవిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

మదనపల్లెలో హైటెన్షన్.. ఎన్నికల అధికారిపై టీడీపీ అభ్యర్థి దాడి!

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

దావూద్ ఇబ్రహీంకు జగన్ తేడా లేదు.. ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం-సీఎం చంద్రబాబు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ

Big Stories

Advertisement
×