E-Paper
Advertisement

zodiac sign: హనుమాన్ జయంతి తర్వాత ఆ రాశి జాతకులకు మహర్ధశ పట్టనుందట

zodiac sign: హనుమాన్ జయంతి తర్వాత ఆ రాశి జాతకులకు మహర్ధశ పట్టనుందట
Advertisement

Zodiac sign: ఏఫ్రిల్‌ రెండవ తారీఖు హనుమాన్‌ జయంతి తర్వాత కొన్ని రాశులకు మహర్ధశ పట్టనుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు అనుభవించన వాళ్లు జీవితలు ఇకపై పట్టిందల్లా బంగారమే అన్న చందంగా మారిపోనున్నాయట. అయితే హనుమాన్ జయంతి తర్వాత మహర్ధశ పట్టబోయే ఆ రాశుల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య గణనాల ప్రకారం ఏప్రిల్ రెండవ తేదీ  పౌర్ణమి, హనుమాన్‌ జయంతి   తర్వాత ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారాల (ముఖ్యంగా మేష రాశిలోకి శుక్రుడి ప్రవేశం, కుంభంలోకి కుజుడి ఉదయం) కారణంగా కొన్ని రాశుల వారికి మహర్ధశ లేదా అత్యంత అనుకూల సమయం ప్రారంభం కానుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 మేష రాశి (Aries): హనుమాన్‌ జయంతి తర్వాత మహర్ధశ పట్టబోతున్న మొదటి రాశి మేష రాశి. వీరికి మార్చి 26 నుండి శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందట. హనుమాన్‌ జయంతి  తర్వాత ఆర్థికంగా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయట. సమాజంలో గౌరవం పెరుగుతుందట.. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయట.

వృషభ రాశి (Taurus): హనుమాన్‌ జయంతి తర్వాత మహర్ధశ పట్టబోతున్న రెండో రాశి వృషభరాశి. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం, ఇతర గ్రహాల సంచారం వల్ల వృషభరాశి వారు పట్టిందల్లా బంగారం కానుందట. ముఖ్యంగా కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుందట. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయట. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి భారీ లాభాలు పొందే అవకాశం కూడా  ఉందట.

Advertisement

మిథున రాశి (Gemini): ఈ హనుమాన్‌ జయంతి తర్వాత మిథున రాశి జాతకులకు మంచి రోజులు రానున్నాయట. వీరికి రాజయోగం లాంటి ఫలితాలు దక్కుతాయట. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడమో లేదా జీతాల పెరగడమో జరుగుతుందట. ఇక వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడం వల్ల విపరీతమైన లాభాలు వస్తాయట.

తుల రాశి (Libra): తులా రాశి వారికి ఈ ఉగాది నుంచే అదృష్టం మలుపు తిరిగిందట. ఈ హనుమాన్‌ జయంతి  తర్వాత వీరి ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుందట. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయట. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని పండితులు సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి (Scorpio): ఈ హనుమాన్‌ జయంతి తర్వాత వృశ్చిక రాశి జాతకులు మంచి రోజులు రాబోతున్నాయని పండితులు సూచిస్తున్నారు. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉందట. అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయట. సొంత ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల నెరవేరే అవకాశాలు ఉన్నాయట.

కుంభ రాశి (Aquarius) : హనుమాన్‌ జయంతి తర్వాత మహర్ధశ పట్టబోయే ఆఖరి రాశి కుంభరాశి అని పండితులు చెప్తున్నారు. కుంభ రాశిలో కుజుడి ప్రభావం వల్ల వీరికి అపారమైన శక్తి, ఉత్సాహం లభిస్తాయట. ముఖ్యంగా సాంకేతిక, వైద్య రంగాల్లో ఉన్నవారికి భారీ విజయాలు దక్కుతాయట. సమాజంలో వీరి పలుకుబడి పెరుగుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శుక్రవారం నాడు పుట్టారా..? అయితే మీకు భవిష్యత్తులో అదే జరుగుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×