E-Paper
Advertisement

Remedies for zodiac signs:  పన్నెండు రాశుల వారికి పన్నెండు రెమిడీస్ – వారు పట్టిందల్లా బంగారమేనట

Remedies for zodiac signs:  పన్నెండు రాశుల వారికి పన్నెండు రెమిడీస్ – వారు పట్టిందల్లా బంగారమేనట

Remedies for zodiac signs: పన్నెండు రాశుల జాతకులు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ దేవుడిన పూజిస్తే  ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుస్తుందాం.

మేష రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు ఈ సంవత్సరం ఎలాంటి కష్టాలు రాకుండా ఉండటానికి పంచముఖ హనుమాన్‌ పూజ చేయాలట. అలా  చేయడం ఆ హనుమంతుల వారి కృఫ వల్ల  ఈ సంవత్సరం కష్టాలు మీకు ఎలాంటి కష్టాలు రావట.

వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాలు రావడం కోసం దుర్గామాతను పూజించాలట. దీంతో ఆ దుర్గామాత కృషతో మీకు ఈ సంవత్సరం ఎలాంటి కీడు రాదట. వచ్చిన వెంటనే నశించిపోతుందట.

మిథున రాశి: మిథున రాశిలో పుట్టిన జాతకులు ఈ సంవత్సరం కాలభైరవుడిని పూజిస్తే ఎలాంటి దృష్టి దోషాలైనా పోతాయట. ఆ కాలభైరవుడి కృపతో ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం ప్రశాంతంగా ఉంటుందట.

కర్కాటక రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం శ్వేతార్క గణపతిని ( శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేర్లతో చేసిన గణపతి) పూజించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ గణపతి కృప వల్ల మీకు ఈ సంవత్సరం ఎలాంటి కార్య విఘ్నాలు ఉండవట.

సింహ రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం సూర్య భగవానుడిని ధ్యానించాలట. అలా చేయడం వల్ల ఆ సూర్యనారాయణుడి వల్ల మీకు గ్రహదోహ శాంతి జరుగుతుందట.

కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం శని దేవుడి పూజ చేయాలట. ఇలా శని దేవుడిని పూజించడం వల్ల మీకున్న మనోదుఃఖము, విరోధములు తొలగిపోవునట.

తులా రాశి: ఈ సంవత్సరం తులా వారికి అద్బుతంగా ఉండాలంటే.. వీరు శాంబవీ పూజ చేయాలట. అలా చేయడం వల్ల వీరికున్న కష్టాలన్నీ ఈ సంవత్సరం తీరిపోతాయట.

వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మనసులోని ధర్మబద్దమైన కోర్కెలు నెరవేరడానికి బాల గణపతిని పూజించాలట. దీంత బాల గణపతి కృప వలన వీళ్లు జీవితంలో ఎంతో సాధిస్తారట.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టడానికి మృత్యుంజయ పూజ చేయాలట. అలా చేయడం వల్ల వీరికి ఆరోగ్య సిద్ది కలుగుతుందట.

మకర రాశి: మకర రాశిలో పుట్టిన జాతకులు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం వారి కుల దేవతను పూజించాలట. ఇలా చేయడం వాల్ల వీరికున్న కష్టాలన్నీ తీరిపోతాయట.

కుంభ రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం కనకదుర్గ పూజ చేయాలని పండితులు సూచిస్తున్నారు.

మీన రాశి: ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టిన జాతకులకు ఆంజనేయుడి పూజ చేయడం వల్ల ఎంతో బాగుంటుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: భర్త ఆదాయం పెరగాలంటే – భార్య ఈ నియమాలు పాటించాలట

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×