E-Paper
Advertisement

Best Music System For Cars: కార్ల కోసం బెస్ట్ మ్యూజిక్ సిస్టమ్స్, థియేటర్ కూడా పనికిరాదు బ్రో!

Best Music System For Cars: కార్ల కోసం బెస్ట్ మ్యూజిక్ సిస్టమ్స్, థియేటర్ కూడా పనికిరాదు బ్రో!
Advertisement

చాలా మంది మంచి కార్లు కొనుగోలు చేస్తారు. కానీ, మ్యూజిక్ సిస్టమ్ విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. కారుకు అనుకూలంగా ఉండే బెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. వాస్తవానికి కార్ల కోసం మ్యూజిక్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ, బాస్, టచ్‌ స్క్రీన్ ఫీచర్లు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వాలిటీస్ ప్రస్తుతం పయనీర్, సోనీ, ఆల్పైన్, కేన్‌వుడ్ బ్రాండ్లు, అటు బోస్, ఇన్ఫినిటీ, జెబిఎల్ స్పీకర్లు, సబ్‌ వూఫర్లు మంచి క్వాలిటీతో అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్, యాపిల్ కార్‌ ప్లే, HD డిస్‌ ప్లే, మంచి యాంప్లిఫైయర్ సిస్టమ్ ఉన్నవి బెస్ట్ సెలెక్షన్ గా చెప్పుకోవచ్చు.

ఇండియాలో బెస్ట్ కార్ మ్యూజిక్ సిస్టమ్స్

హెడ్ యూనిట్స్

⦿ పైనియర్: ఈ కంపెనీ అద్భుతమైన సౌండ్, టచ్ స్క్రీన్ ఫీచర్లకు బాగా పాపులర్. చాలా మంది తమ కార్లలో ఈ సిస్టమ్ ను ఇన్ స్టాల్ చేసుకునేందుకు మొగ్గు చూపుతారు.

Advertisement

⦿ సోనీ:  ఈ కంపెనీకి చెందిన మ్యూజిక్ సిస్టమ్ ఈజీ ఇంటర్‌ ఫేస్, హై రెస్ ఆడియో కోసం  బాగా పాపులర్. ఈ మ్యూజిక్ సిస్టమ్ ను కూడా చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారు.

⦿ ఆల్పైన్: ఈ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ప్రీమియం సౌండ్ క్వాలిటీతో పాటు కస్టమైజేషన్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

స్పీకర్లు, సబ్‌ వూఫర్లు  

Advertisement

⦿ ఇన్ఫినిటీ: ఈ కంపెనీకి చెందిన  స్పీకర్లు, సబ్ వూఫర్ల క్లియర్ వాయిస్, మంచి బేస్ ను అందిస్తాయి.

⦿ జేబీఎల్: చాలా మంది కార్ల యజమానులు జేబీఎల్ కంపెనీకి చెందిన స్పీకర్లు, సబ్‌ వూఫర్లను ఇష్టపడుతారు. ఇవి పవర్ ఫుల్ బాస్ ను అందిస్తాయి.

⦿ బోస్: కారులో ప్రీమియం ఆడియో ఎక్స్ పీరియెన్స్ కోసం ఈ కంపెనీకి చెందిన యాక్సెసరీస్ ఉపయోగిస్తారు. ఎక్కువ మంది లగ్జరీ కార్లలో వీటిని ఉపయోగిస్తారు.

⦿ ఇక యాంప్లిఫైయర్ల విషయానికి వస్తే రాక్‌ ఫోర్డ్ ఫోస్‌ గేట్, కెన్‌ వుడ్ చాలా బాగుంటాయి. ఇవి సౌండ్ క్వాలిటీని బాగా పెంచుతాయి.

కార్ మ్యూజిక్ సిస్టమ్ లో కీ ఫీచర్లు

⦿కార్ మ్యూజిక్ సిస్టమ్స్ లో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అనేది ఫోన్‌ ను ఈజీగా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతాయి.

⦿ 7 నుంచి 9 అంగుళాలు టచ్ స్క్రీన్ డిస్‌ ప్లే ఉండేలా చూసుకోవాలి.

⦿ వైర్ లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్,USB పోర్ట్ లు ఉండాలి.

⦿ సౌండ్ క్వాలిటీ పెంచడానికి, టైమ్ అలైన్ మెంట్ చేయడానికి డిజిటల్ సింగిల్ ప్రాసెసర్ ఉండాలి.

Read Also: న్యూ ఇయర్ టాప్ ట్రెండింగ్ క్రూయిజర్ బైక్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఏ మ్యూజిక్ సిస్టమ్ ఎంచుకుంటే మంచిది?  

కారు మ్యూజిక్ సిస్టమ్ అనేది బడ్జెట్, కారు మోడల్‌ను బట్టి ఎంచుకోవాలి. బ్రాండెడ్ సిస్టమ్‌లను కావాలనుకునే వారు సోనీ, పైనియర్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇన్ఫినిటీ, జేబీఎల్ స్పీకర్లు, సబ్‌ వూఫర్లను అమర్చడం వల్ల సౌండ్ ఎక్స్‌ పీరియన్స్ బాగా పెరుగుతుంది.

Read Also: మారుతి నుంచి క్రేజీ కారు, వామ్మో.. అంత మైలేజ్ ఇస్తుందా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×