భారత్ లో ట్యాక్సీ సేవలు రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నాయి. ఓలా, ఊబర్, టూరిస్ట్ టాక్సీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. టాక్సీ బిజినెస్ కోసం ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, మంచి బూట్ స్పేస్, సరసమైన ధరలకు లభించే కార్లు చాలా బెస్ట్. డిసెంబర్ 2025 నాటికి CNG వేరియంట్లు ఈ రంగంలో బాగా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇండియాలో ట్యాక్స్ బిజినెస్ ఫ్రెండ్లీ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ధర: పెట్రోల్ రూ.6.24 లక్షలు నుంచి ప్రారంభం కాగా, CNG వేరియంట్ రూ.7.10 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది.
మైలేజ్: పెట్రోల్ 25 kmpl, CNG 34 km/kg వరకు ఇస్తుంది.
ఎందుకు బెస్ట్: పెద్ద బూట్ స్పేస్ (382L), మారుతి సర్వీస్ నెట్వర్క్, తక్కువ మెయింటెనెన్స్. ఓలా, ఊబర్‌లో నంబర్ 1 చాయిస్ గా ఉంది.
ధర: CNG వేరియంట్లు రూ.7.66 – రూ.8.42 లక్షల వరకు ఉంటుంది.
మైలేజ్: CNG 28 km/kg వరకు ఇస్తుంది.
ఎందుకు బెస్ట్: ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG, మంచి కంఫర్ట్, స్టైలిష్ డిజైన్, పెద్ద బూట్ (402L) స్పేస్ ఉంటుంది.
ధర: CNG రూ.7.14 – రూ.8.74 లక్షలు ఉంటుంది.
మైలేజ్: CNG 26-28 km/kg ఇస్తుంది.
ఎందుకు బెస్ట్: 4-స్టార్ సేఫ్టీ, డ్యూయల్ సిలిండర్ CNG (మంచి బూట్ స్పేస్), మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది.
ధర: CNG రూ.5.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మైలేజ్: CNG 34 km/kg వరకు ఉంటుంది.
ఎందుకు బెస్ట్: చిన్న సైజ్, ట్రాఫిక్‌లో ఈజీ, అతి తక్కువ రన్నింగ్ కాస్ట్. మినీ టాక్సీలకు ఐడియల్ గా ఉంటుంది.
ధర: పెట్రోల్ రూ.9.82 లక్షలు నుంచి ఉంటుంది. CNG రూ.10.73 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మైలేజ్: పెట్రోల్ 21 kmpl, CNG 26 km/kg ఇస్తుంది.
ఎందుకు బెస్ట్: స్పేషియస్ 7-సీటర్, మంచి కంఫర్ట్, టూరిస్ట్ టాక్సీలకు పాపులర్.
Read Also: దేశీ మార్కెట్లో నెక్సాన్ ఈవీ దూకుడు, అమ్మకాల్లో సరికొత్త రికార్డు!
ధర: డీజల్ రూ.19-27 లక్షల వరకు ఉంటుంది.
మైలేజ్: డీజల్ 15 kmpl ఇస్తుంది.
ఎందుకు బెస్ట్: లాంగ్ డిస్టెన్స్‌కు బెస్ట్, ప్రీమియం ఫీల్, కంఫర్ట్ జర్నీ.
సిటీ టాక్సీలకు Dzire Tour S CNG, WagonR Tour CNG బెస్ట్. ఎందుకంటే రన్నింగ్ కాస్ట్ కిలో మీటర్ కు రూ.1-1.5 ఉంటుంది. టూరిస్ట్, గ్రూప్ టాక్సీలకు Ertiga Tour బడ్జెట్ ఆప్షన్. Innova Crysta ప్రీమియం ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: టాటా TO బెంజ్.. బెస్ట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!