E-Paper
Advertisement

Electric Scooters Under Rs 50,000: తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

Electric Scooters Under Rs 50,000: తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!
Advertisement

Daily Commuting Electric Scooters Under Rs 50,000: గత కొద్ది సంత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం భారీగా పెరుగుతోంది. చాలా మంది పెట్రో వాహనాలను వదిలి గ్రీన్ ఎనర్జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లోకి తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 50,000 లోపు ధరలో మంచి స్కూటర్లు లభిస్తున్నాయి. ఇవి రోజువారీ తక్కువ దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా 250 W మోటార్, 50 నుంచి 80 కిమీ రేంజ్ అందిస్తాయి. గంటకు 25 నుంచి 45 కిమీ వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ స్కూటర్లకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు.

రూ. 50,000 లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

⦿ Ola Electric Gig: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.39,999 నుంచి రూ. 49,999 ఉంటుంది.

Advertisement

⦿ Komaki XGT X-ONE: దీని ధర సుమారు రూ. 45,000 ఉంటుంది. మంచి బ్యాటరీ పర్ఫార్మెన్స్ ను అందిస్తుంది.

⦿ Komaki XGT KM: ఈ స్కూటర్ ధర సుమారు రూ.42,500 ఉంటుంది. తక్కువ దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿ Ujaas eGo LA: ఈ స్కూటర్ ధర రూ. 34,880 నుంచి రూ. 39,880 వరకు లభిస్తుంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ మీద 75 కిమీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ Gemopai Miso: ఈ స్కూటర్ రూ. 44,000కు లభిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 45 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకే ఛార్జ్ మీద 60 కిమీ రేంజ్ ను అందిస్తుంది.

⦿ Yakuza Rubie: ఈ స్కూటర్ ధర రూ. 35,280 నుంచి రూ. 47,992 వరకు ఉంటుంది. ఒకే ఛార్జ్ మీద 55 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ Tunwal Sport 63 Mini: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 49,990కు లభిస్తుంది.

⦿ Zelio Eeva: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 49,500 నుంచి రూ. 50,000 ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్ మీద 100 కిమీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also: ఏడుకు తోడు మరో మూడు.. విన్ ఫాస్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!

లోకాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి కీలక విషయాలు   

⦿ ఛార్జింగ్ సమయం సుమారు 4-7 గంటలు ఉంటుంది.

⦿ ఈ స్కూటర్లు సాధారణంగా తక్కువ వేగం, సుమారు గంటకు 25 కిమీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్,   డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

⦿ ఇక మైలేజ్ విషయానికి వస్తే ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 50-100 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు విద్యార్థులకు, ఆఫీస్ లకు వెళ్లేవారికి, తక్కువ దూర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటాయి.

Read Also:  50 వేలకు స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందో తెలుసా?

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×