E-Paper
Advertisement

Malla Reddy Rangareddy: ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చి చూపిస్తా: ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి

Malla Reddy Rangareddy: ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చి చూపిస్తా: ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి
Advertisement

Malla Reddy Rangareddy: స్వేఛ్చ బ్యూరో: గత ప్రభుత్వంలో ద్వీపం కింద చీకటిగా పారిపాలన సాగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి(MLA Mal Reddy Rangareddy) విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్నిహంగులతో సౌకర్యవంతమైన ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలోని చెరువును మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆరు మంది మహిళాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమై మరణించారని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ కు సవాల్..

మున్సిపాలిటీని రూ.225 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపోందించామని తెలిపారు. గత 15 యేండ్లు ఇబ్రహీంపట్నం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మేజార్టీతో గెలిపోంది చూపిస్తానని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. యాచారం మండలంలో రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్​ నేతలు కోర్టు చూట్టు తిరుగుతున్నారని విమర్శించారు. వెలిమినేడులో కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Advertisement

Also Read: iQOO 15 Ultra: 144Hz డిస్‌ప్లే, కూలింగ్ ఫ్యాన్, 24GB RAMతో కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

రైతులందరికి న్యాయం

ఫార్మాసిటీ పేరుతో దేవాలయం భూములను ప్రభుత్వం తీసుకుంటే రైతులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మల్టిప్లేక్స్​ కమర్షియల్​ బిల్లింగ్​ను ఏడాది పాటు నిర్మాణం చేయకుండా నిలిపివేసిన చరిత్ర బీఆర్​ఎస్​ నేతలు కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం రూపు రేఖలు మార్చి చూపిస్తామని ప్రజలకు మల్​ రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: Sree Leela: తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీలీల.. ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×